దేశ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి బ్రిటీష్ కాలం వరకు కూడా వెనకబడిన తరగతుల జాబితాలో వున్న కాపులకు స్వాతంత్ర్య తరువాత అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి అగ్రవర్ణ జాబితాలో చేర్చారని దానిని గుర్తించి కాపులకు అండగా నిలవాలని తమ ప్రభుత్వం వారిని...
కాంగ్రెస్ పార్టీ నేత, ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు తాను హిందువునని చెప్పుకుంటున్నా అమిత్ షా అసలు హిందువే కాదని సంచలన అరోపణలు చేశారు....
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత అనేక మంది తామే అమ్మకు వారసులమంటూ న్యాయస్థానాలను అశ్రయించిన నేపథ్యంలో అమ్మ నిజమైన వారసురాలు వున్నారా..? వున్నా వెలుగులోకి వస్తారా..? వారు వచ్చేందుకు యత్నించినా.. రాజకీయ నేతలు అమెను ముందుకు రాణిస్తారా.? అన్న...
పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రక్తపుటేరులు పారించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దాయాధి దేశానికి పాలు పోసి పామును పెంచుతున్నామన్న విషయం ఇప్పటికే నిరూపితం అయినా.. మళ్లీ అలాంటి పోరాబాటే చేయడంతో.. ఉగ్రభూతం పడగవిప్పింది. బురఖాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు పెషావర్ లోని...
శృంగార తార హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వచ్చిన అందాల బామ సన్ని లియాన్ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. 2017 సంవత్సరంలో యాహూలో ఎక్కువగా వెదికిన భారతీయ నటుల్లో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంది....
యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా అసక్తికరంగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యంత కీలకమైన రెండు హామీలను ఇచ్చి.. మరింత జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో...
పోలవరం ప్రాజెక్టుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. పోలవరంపై రాజకీయం చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీతో...
ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో అదే చేతిలో మీ సమాచారాన్ని దొంగలించే దొంగను కూడా పట్టుకున్నారన్న విషయం మీకు తెలుసా..? అవును మీరు ఏ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నా సరే.. ఈ యాప్ లు మీ...