తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని.. కుటుంబం అనే పదాన్ని విస్తృత కోణంలో...
మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పుడు కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంట్లోంచి...
నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ చట్టం దేశంలో జరుగుతున్న బాల్యవివాహాలన్నింటికీ వర్తిస్తుందని...
నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు మేరకు మీరు షుగర్ పేషంట్లు అయినా...
నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది రెండో భార్యలకు కలుగుతుంటాయి. అయితే నిన్న...
భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..? ఈ ప్రశ్న ఉదయించింది కొత్తగా ఫెళ్లైన యువ జంటలో కాదు. పాతికేళ్లు భర్తతో కలసి సంసారం చేసిన ఓ భార్య మదిలో.. ఇన్నాళ్ల పాటు అమెతో అన్ని చాకిరీలు చేయించుకుని,....
నా భార్య నా అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లింది. మా ఏడేళ్ల దాంపత్య జీవితంలో ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాప వున్నా.. వారిని వారి తల్లిదండ్రుల వద్ద వుంచి.. వెళ్లిపోయింది. నాతో నిత్యం గోడవపడేది. అయినా పిల్లలపై మమకారంతో సర్ధుకుపోయాను. చివరకు...
తన భర్త తన ఇష్టం లేకున్నా తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని, ఇది ఎవరి చెప్పుకోలేని వ్యధని ఓ మహిళ తన ఆవేదను పంచుకుంది. అయితే తన భర్త మిగతా అన్ని విషయాల్లో తనను బాగానే చుసుకుంటున్న నేపథ్యంలో తాను నిస్సహాయురాలిగా మారుతున్నాని...