grideview grideview
  • Dec 06, 10:37 AM

    ITEMVIDEOS: పట్టపగలు.. బిజీ రోడ్డు.. కాలేజీ విద్యార్థినిపై మగమృగాళ్లు..

    ఒడిశాలో దారుణం జరిగింది. మగవాడి తోడు లేనిదే గడపదాటకూడదు అంటూ వాదిస్తున్న వారి నాలుకలు తెగపడేలాంటి ఘటన ఇది. తన సహచర విద్యార్థితో కలసి వెళ్తున్న ఓ కాలేజీ విద్యార్థినిపై పట్టపగలు, రద్దీగా వున్న రోడ్డుపైనే ఎనమిది పైశాచిక మృగాళ్లు దాడి...

  • Dec 06, 09:47 AM

    ITEMVIDEOS: జనసేనాని తెలుగురాష్ట్రాల పర్యటన షురూ..!

    ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాననని ప్రకటించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తన పార్టీ కోసం పనిచేసే జనసైన్యాన్ని సిద్దం చేసుకున్నారు. గత మూడేళ్లుగా అడపా దడపా జనంలోకి వచ్చిన పవన్.. ఇకపై పూర్తి సమయాన్ని...

  • Dec 05, 07:10 PM

    హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ, అరెస్ట్..

    ఆర్కే నగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తసీుకున్న తమిళనాడు అధికార పక్షం ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకుని తామే అమ్మకు అసలు వారసులం అన్న సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ అర్కే నగర్ నామినేషన్ల ధరఖాస్తులన్నింటినీ...

  • Dec 05, 04:17 PM

    పోలీసులకు విశ్వరూపం చూపుతున్న విష్ణుశర్మ

    తెలియక చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే అని వాదించే పోలీసులు మనకు బాగానే తెలుసు. అయితే అలాంటి పోలీసులు పోరబాటున తప్పు చేశామని చెప్పుకునే పరిస్థితిని తీసుకువచ్చాడు  ఆ యువకుడు. అతను సీటు బెల్టు పెట్టుకోలేదని ఫైన్ వేశాం. కానీ...

  • Dec 05, 03:26 PM

    రూ.350 నోటుపై క్లారిటీ ఇచ్చిన అర్బీఐ..

    పెద్ద నోట్ల రద్దు చేపట్టి దాదాపుగా ఏడాది పూరైంది. ఈ నేపథ్యంలో మొదట రెండు వేల రూపాయల కొత్త పెద్ద నోటును భారతీయ వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ తరువాత కొత్తగా ముద్రించిన రూ.500 నోటును మూడు నెలల వ్యవధిలో ప్రజల...

  • Dec 05, 02:46 PM

    పుత్రోత్సాహంలో అతి.. తండ్రి, తనయులు కటకటాల వెనక్కి..

    కొడుకుకు ప్రేమతో అంటూ ఆ తండ్రి తన తనయుడికి ప్రేమతో ఇచ్చిన బైక్.. ఆ ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టింది. తమ పిల్లలు సైకిల్ నడిపితే చూసి ముచ్చటపడే తండ్రులు.. బైకులు నడిపగలడని అంచనా వేసి.. వారికి కొత్త బైకులు కొనిస్తే.....

  • Dec 05, 02:00 PM

    శ్రీనిధి పాఠశాల తీరు దారుణం.. విద్యార్థులకు పక్షం రోజులుగా నరకం

    కార్పోరేట్ అస్పత్రులు రోగుల జీవితాలతో అటలాడుకుని వారి నుంచి అందినకాడికి డబ్బును వసూలు చేస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చిన ఇటీవలి కాలంలో.. తాజాగా కార్పోరేట్ పాఠశాలు కూడా మేమేమన్నా తక్కువ తిన్నామా అన్న రీతిగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలపై పోలీసులకు పిర్యాదు చేసినందుకు...

  • Dec 05, 12:56 PM

    అవినీతి నిరోధక శాఖలో.. అవినీతి అధికారి.. ఇంటిదొంగే..

    ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న పాత నానుడిని బాగా వంట పట్టించుకున్న ఓ అధికారి తాను కూడా ఇలాంటి పనులే చేసినా దొరకబోనని అనుకున్నాడు. అంతే తాను ఉన్న.. ఉద్యోగం నిర్వహిస్తున్న శాఖకే వెన్నుపోటు పొడిచి.. కంచె చేను మేసిన తరహాలో...