కమలదళానికి కంచుకోటగా వున్న గుజరాత్ లో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని పైపైన ధీమాను వ్యక్తం చేస్తున్న బీజేపీకి లోలోన మాత్రం రాహుల్ భయం పట్టిపీడిస్తుంది. అటు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, బీజేపి అద్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీ ఇలా...
సీమ వాసుల్ని వీడుతున్న ఫాక్షనిజాన్ని తాను మళ్లీ పునికిపుచ్చుకుని ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే తన కౌర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఓ కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ గా తన పనులలో నాణ్యత లేదని బిల్లులు అపిన అధికారులను ఏకంగా నడిరోడ్డుపై అపి మరీ దాడి చేస్తున్నాడు....
దేవుడే తన కోసం ప్రత్యేకంగా సృష్టించుకున్న రాష్ట్రం కేరళ అని అక్కడి ప్రకృతిని చూసిన ఎవరైనా అంగీకరించక తప్పని నిజం. కొండలు, కోనలు, మద్యలో నదులు, వాటి పాయలు ఎంతో రమణియంగా సాగే పడవ ప్రయాణాలు.. ఈ అనుభూతిని మాట్లలో చెప్పడం...
ఉత్తర భారతదేశంలో శీతలకాలం ముంచె తెన్నరను కమ్మెస్తున్న ఘటనలను మనం చూస్తున్న క్రమంలోనే అదే పొగమంచు ఇప్పుడు తెలుగురాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుంది. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసరుతుంది. ఓఖి తుపాను కారణంగా కొన్ని రోజుల పాటు ప్రభావం చూపని...
ఉత్తర భారతదేశంలో మహిళలు, అడపిల్లలపై అత్యాచారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతున్న నేపథ్యంలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న పాలకపక్షం ఎట్టకేలకు నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుక ఉపక్రమించింది. దీంతో నూతన బిల్లును రూపోందించిన ప్రభుత్వం దానిన అసెంబ్లీలో పెట్టి అమోదింపజేసింది. దీంతో ఇకపై ఈ...
అవినీతి రహితంగా భారత నిర్మాణమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీపై అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన నిజంగా తాను ప్రకటించుకుటున్నట్లుగా అవినీతి వ్యతిరేక భారతదేశ నిర్మాణ స్వాప్నికుడే అయితే అదే...
తమిళనాడు రాజకీయాలలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తానని అటు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన తరువాత ఇటు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార పార్టీపై కూడా అయన విమర్శలు చేశారు....
ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ అట్టుడికింది. యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతన్న ప్రథమ సంవత్సరం విద్యార్థి మురళి అత్మహత్య నేపథ్యంలో నిన్నటి నుంచి ఉద్రిక్తంగా మారిని విశ్వవిద్యాలయంలో.. పోలీసులు ఎట్టకేలకు శ్రమించి రాత్రి వరకు శాంతియుత వాతావరణాన్ని తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగం...