grideview grideview
  • Nov 28, 03:59 PM

    ITEMVIDEOS: తప్పిన పెను ప్రమాదం.. ప్రాణాలు నిలిపిన డ్రైవర్ సాహాసం

    డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పెద్ద సాహసానికే ఒడిగట్టడంతో.. అంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు రోడ్డు పక్కనున్న బాయిలోకి పడబోయింది. అయితే డ్రైవర్...

  • Nov 28, 03:05 PM

    షాకింగ్: జడ్జీనే కిడ్నాప్ చేయబోయిన క్యాబ్ డ్రైవర్

    దేశరాజధానిలో నేరగాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా దేశ రాజధానిలో ఆడపడచులపై జరుగుతున్న దారుణాలు నిలువరించలేకపోతున్నారు అక్కడి పోలీసులు. ఆ మధ్య ఉబర్ టాక్సీ సర్వీసుల డ్రైవర్లు.. క్యాబ్ బుక్ చేసుకున్న ఒంటరి మహిళలను దారి మళ్లింది అఘాయిత్యాలు చేసిన...

  • Nov 28, 02:34 PM

    హైదరాబాద్ మెట్రో రైల్ ను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని

    హైదరాబాద్ నగరవాసులు గతకొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కలల రైలు కదిలింది. భాగ్యనగరానికి మణిహారంలో మారనున్న మెట్రో రైలును ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభించారు. రూ. 16 వేల 830 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో...

  • Nov 28, 11:40 AM

    తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా..

    తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతుంది. అటు అదిలాబాద్ తో పాటు ఇటు విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయులకు చేరడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో విశాఖ మన్యం...

  • Nov 28, 10:36 AM

    అభ్యర్థి ఎంపికలోనూ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు

    తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత రాజకీయాలలో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు అరవరాష్ట్రవాసులతో పాటు యావత్ దేశాన్ని అకర్షిస్తున్నాయి. టీటీవీ దినకరన్ అరెస్టు తరువాత శశికళ వర్గం నేతలపై వరుస ఐటీ దాడులు నేపథ్యంలో విపక్షంలో అంతా ప్రశాంత వాతావరణం...

  • Nov 28, 09:33 AM

    భాగ్యనగరంలో అగ్రరాజ్య అతిధి.. ఇవాంక ట్రంప్ కు ఘనస్వాగతం

    అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్ ఇవాల తెల్లవారు జామున భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ మహనగరానికి చేరుకున్నారు. ఇవాళ అమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున్న ఐటీశాఖ...

  • Nov 27, 07:18 PM

    ఎల్ఐసీ పాలసీ వుందా..? అయితే జాగ్రత్తా సుమా..!

    జీవితభీమా పాలసీలకు అధార్ నెంబరుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ.. ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ అప్ ఇండియా ఇటీవల అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కూడా డిసెంబర్ 31ని చివరి గడువు తేదీగా నిర్ణయించిన...

  • Nov 27, 06:40 PM

    బిత్తిరి సత్తిపై అగంతకుడి దాడి.. గాయాలు..

    తనదైన యాస, బాష, వేషం, హావభావాల వ్యక్తీకరణతో తెలుగు ప్రేక్షకులను అకట్టుకున్న బిత్తరి సత్తిపై దాడి జరిగింది. ఓ అగంతకుడు సత్తి కారు దిగి వీ6 కార్యాలయంలోకి వస్తుండగా దాడి చేశాడు. తీన్మార్ వార్తలతో ప్రేక్షకుల్ని ఆకర్షించిన సత్తిపై వీ6 కార్యాలయం...