grideview grideview
 • Jun 12, 01:12 PM

  పాదరస శివలింగ పూజలో వున్న మహిమలు

  హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో ఈ పాదరసంతో తయారుచేయబడిన విగ్రహాలను గృహాల్లో...

 • May 10, 02:59 PM

  వినాయకుని పూజలో ‘‘పత్రి’’ ప్రాముఖ్యతలు

  హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా వినాయకుడిని పూజించుకుంటారు. అతేకాదు.....

 • Apr 18, 12:24 PM

  లక్ష్మీ కటాక్షం పొందడం కోసం చేయాల్సిన పూజలు

  అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని జపించేముందు ఉదయాత్పూర్వం ప్రారంభించి, సూర్యోదయానికి ముందుగానే...

 • Apr 03, 12:37 PM

  తులసీ పూజావిధానము

  కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ సందర్భంగానే ఈ తులసీపూజను కూడా చేస్తారు....

 • Mar 19, 07:08 PM

  భీష్మాష్టమి పూజా విధానం

  భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు అంపశయ్య మీద వున్న కురువృద్ధుడు భీష్ముడు......

 • Mar 15, 07:10 PM

  కార్తీక మాసం విశిష్టత

  ఆశ్వయుజ అమావాస్యనాడు... అంటే దీపావళి ముగిసిన రెండురోజుల తరువాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘త్రిపుర పూర్ణిమ’గా లేదా ‘దేవ దీపావళి’గా...

 • Mar 15, 01:14 PM

  శ్రీ కృష్ణాష్టమి పూజావిధానం

  ద్వాపర కలియుగ సంధికాలంలోని శుక్ల సంవత్సరంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమినాడు శ్రీకృష్ణుడు కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రావణమాసంలో దేవకి, వసుదేవులకు ఇతను ఎనిమిదో సంతానంగా పుట్టాడు. శ్రీకృష్ణుడు జన్మదినం సందర్భంగా జరుపుకునే పండుగ కాబట్టి దీనిని కృష్ణాష్టమి అంటారు. కృష్ణజయంతి,...

 • Mar 08, 06:57 PM

  ఛట్ పూజా విశేషాలు

  హిందూ ధర్మాలలో నిర్వహించుకునే ప్రాచీన పూజా విధానాలలో ఛట్ పూజ ఒకటి. ఈ ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని రకరకాలుగా పిలుచుకుంటారు. ఛట్ పూజను కార్తీకమాసంలో జరుపుకుంటారు. భూమ్మీద వున్న జీవరాశులన్నింటికీ మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికీ...