grideview grideview
 • Jun 13, 06:39 PM

  పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోనే ఎంతో శ్రేయస్కరం!

  బంగారం విలువ గురించి తెలియనివారు ఈ భూప్రపంచంలోనే ఎవ్వరూ వుండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కనీస అవసరాలు లేకపోయినప్పటికీ... 10 గ్రాముల బంగారం మాత్రం ఖచ్చితంగా వుంటుంది. మన హిందూ పురాణ కథనాలలో కూడా ఈ బంగారం ప్రత్యేకత గురించి వివరించబడి...

 • Apr 25, 03:53 PM

  క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారు..?

  ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి కేవలం ఆ డిస్కౌంట్ బ్యాలెట్లు మాత్రమే...

 • Apr 22, 06:56 PM

  ఆర్థికంగా వృద్ధి చెందాలంటే.. ఖర్చులు అదుపులో వుంచాలి!

  ‘‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’’ అనే ధోరణినే ప్రతిఒక్కరు నేటి సమాజంలో అలవరిస్తున్నారు. అంటే... సంపాదించుకున్న తమ మొత్తం కష్టార్జితాన్ని మదుపు చేసుకోకుండా అప్పటికప్పుడే ఖర్చు చేసి పడేస్తున్నారని అర్థం.  ప్రస్తుతకాలంలో అందరికి ఆర్థిక ప్రణాళికల గురించి అంతగా అవగాహన లేదు. భవిష్యత్...

 • Apr 07, 02:56 PM

  ఉజ్వల భవిష్యత్ కోసం.. ఇఫ్పుడే ప్రణాళికలు చేసుకోండి!

  ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్ లో అవసరమయ్యే ఒక ఆర్థిక రక్షణ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు....

 • Apr 02, 12:22 PM

  మీ కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారా?

  ప్రస్తుతకాలంలో చదువు పూర్తయిన వెంటనే యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. నిన్నమొన్నిటివరకు తమ తల్లిదండ్రులమీద ఆధారపడిన ఈ యువకులు ఒక్కసారిగా ఉద్యోగాలు సంపాదించుకోవడంతో ఆర్థికంగా స్వాతంత్ర్యాన్ని పొందుతున్నారు.  అయితే వీరు చాలా విషయాలలో విఫలమవుతున్నారని చప్పకనే చెప్పుకోవచ్చు. తమ వ్యక్తిగత...

 • Mar 22, 11:38 AM

  ఒక్కసారి పాటించి చూడండి...!

  ప్రస్తుతకాలంలో యువతీయువకులు సంపాదిస్తున్న కష్టార్జితాన్ని అనవసరమైన ఖర్చులకు అంటగడుతున్నారు. తమ భవిష్యత్ కోసం ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలను, లక్ష్యాలను, పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. తమకు వచ్చే జీతంలో మిగిలిన డబ్బులను దాచుకోకుండా ఖర్చులు చేసిపడే్స్తున్నారు. ఎప్పటికప్పుడు క్రెడిట్ కార్డులను పరిమతం లేకుండా...

 • Mar 17, 11:35 AM

  మంచి రాబడిని పొందే అనువైన మార్గాలు

  చాలామంది డబ్బును మదుపు చేసే క్రమంలో తొందరపాటు వ్యవహారాలను వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వున్న పథకాల గురించి ముందుజాగ్రత్త తీసుకోకుండా ఇతరులు చెప్పే మాటలను నమ్మి మోసపోతున్నారు. ఎవరో ఏదో పథకంలో పెట్టుబడి పెట్టారని వారి మాటలు విని, పెట్టుబడులు పెట్టి...

 • Mar 13, 07:07 PM

  సొమ్మును మదుపు చేసుకునే సులవైన మార్గాలు

  మార్కెట్లలోని విలువలను కాలాలను బట్టి మారుతున్నాయి. ఒకసారి ధరలు తగ్గిపోతే.. మరోసారి అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కువ డబ్బును ఆర్జించే వారికి ఇటువంటి విషయాలలో ఎటువంటి తేడాలు కనబడకపోవచ్చు. కాని మిడిల్ క్లాస్ కుటుంబాలవారి మీద ఇవి చాలా ప్రభావం చూపుతాయి.  అటువంటి...