grideview grideview
  • Dec 04, 01:36 PM

    జేసీ పుత్రరత్నం పవన్ రెడ్డి ఆశలన్నీ పవన్ జనసేనపైనే..?

    రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాను పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోనని.. ఎంపీలను కరివేపాకుల్లా చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి.. అప్పుడే మరో బాంబు కూడా పేల్చారు. తాను వద్దని విదుల్చుకుంటున్న దాన్ని తన కోడుకు అశపడుతున్నాడని,...

  • Dec 04, 12:40 PM

    ఏడు నెలల గర్భిణిపై గ్యాంగ్ రేప్ యత్నం.. విషాదం..

    మానవత్వం మంటగలిసింది. మా దేశంలో మహిళలను శక్తిస్వరూపిణిలా ఆరాధిస్తామని, ప్రభుత్వ పథకాలలో వారికే ప్రాధాన్యతనిస్తామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయే.. తప్ప నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఏ మాత్రం నిలువరించ లేకపోతున్నాయి. తెలంగాణలో అడపడచులపై కవ్వింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడితే.....

  • Dec 04, 12:00 PM

    అధార్ లింక్.. డెడ్ లైన్ సమీపిస్తోంది త్వరపడండీ..

    ఆధార్ వ్యక్తిగత గోప్యత అంటూ ఓ వైపు స్వరోన్నత న్యాయస్థానం తీర్పును స్పష్టం చేసినా.. దానిని తప్పనిసరిగా అరు సర్వీసులకు అనుసంధానం చేయాలని ప్రభుత్వ ఇప్పటికే అదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో.. మరింత గడువు లభిస్తుందా..? లేక ఇదే చివరి తేదిగా ప్రకటించనుందా..?...

  • Dec 04, 11:02 AM

    ‘‘పవిత్ర బంధం వుంటే తప్పా’’ అంటూ అప్పట్లోనే జయ లేఖ

    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వైవాహిక బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అమ్మ వారసులమంటూ ఓ కొడుకు ఇప్పటికే కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోగా.. తాను జయ కూతరినేనంటూ బెంగళూరుకు చెందిన అమృత కూడా న్యాయస్థానాన్ని...

  • Dec 04, 10:13 AM

    ఓయు విద్యార్థి మురళి ఆత్మహత్యకు అసలు కారణం..?

    రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాళాశాల విద్యలే విద్యర్థులను ఆత్మహత్యలపైవు ఉసిగొల్పుతున్నాయని అరోపణలు వచ్చిన క్రమంలో తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల తీవ్ర ఒత్తడి భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ లో రూమ్...

  • Dec 02, 06:08 PM

    లవ్ జిహాద్ కు అరెస్సెస్ అనుబంధ సంస్థ కౌంటర్..

    లవ్ జిహాద్ కు కౌంటర్ ఇచ్చేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫిక్స్ అయ్యింది. హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు పెళ్లిళ్లు చేసుకుంటే దానికి లవ్ జిహాద్ అని నామకరణం చేసిన అరెస్సెస్.. అదే ముస్లిం అమ్మాయిలను హిందూ యువకులు పెళ్లిళ్లు...

  • Dec 02, 04:08 PM

    అచ్చెన్నా.. చెల్లుబాటు కాదంటూ అర్ క్రిష్ణయ్య కౌంటర్..

    బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేర్చామని, బిల్లును అమోదించిన తరువాత గవర్నర్ ద్వారా దానిని కేంద్ర అమోదానికి పంపుతామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లుపై సభలో మాట్లాడుతూ ఈ నిర్ణయం అనంతరం బీసీలు ఏకంకావాలని, పోరాటం చేయాలని...

  • Dec 02, 01:03 PM

    కళ్లముందు యువతిని లాక్కెళ్లినా.. సీఎంకు కనబడదా..?!

    గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఇటీవల తన అవేదన వ్యక్తం చేసినట్లుగానే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ పక్క విపక్ష పార్టీ ప్రచారం జోరు అందుకుంటుంటే.. అధికార పక్షానికి చెందిన ప్రచారం మాత్రం చతికిలపడిపోతుంది. అన్నింటినీ సర్ధుకుని పోదాములే అని వెళ్తున్న అధకార...