grideview grideview
  • Dec 01, 02:41 PM

    పెను తుఫానుగా మారిన ఓఖి.. అప్రమత్త హెచ్చరికలు జారీ

    ఓఖి తుపాను మరింత బలోపేతంగా తయారవుతుంది. తుపానుగా కొనసాగుతున్న ఓఖి తీరం దాటే సమయానికి పెను తుఫానుగా మారి ప్రళయాన్ని సృష్టిస్తుందన్న వార్తలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ దీవుల్లోని ప్రజలకు కంటిమీద కనునుకు దూరం చేస్తున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో...

  • Dec 01, 01:30 PM

    ఉత్తర్ ప్రదేశ్ లో మరో ప్రాతికేయుడి దారుణ హత్య

    నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే పనిలో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న పాత్రికేయులపై హత్యలు కొనసాగుతూనే వున్నాయి. సరిహద్దులో శత్రుసేనలతో పోరాడుతున్న జవాన్ల మాదిరిగానే సమాజంలోని నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తున్న జవాన్లుగా కీర్తింపడే పాత్రికేయులపై అగంతకులు విరుచుకుపడుతూనే...

  • Dec 01, 12:59 PM

    చిదంబరం బంధువుల ఇళ్లపై ఈడీ సోదాలు..

    అధికారంలో వున్న సమయంలో తమ అధికారాన్ని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం బంధువుల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో నిధులు మళ్లింపులు జరిగాయన్న...

  • Dec 01, 11:57 AM

    ITEMVIDEOS: సీఎం స్కూటర్ ర్యాలీ అట్టర్ ప్లాప్ షోనా..? వంద మంది కూడా లేరా.?

    ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదీనూ అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో వున్న పార్టీ. ఇటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఎంతో జోరుగా, హుషారుగా దూసుకెళ్లాల్సిన పార్టీ.. అందులోనూ ఏకంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో వేల మంది...

  • Dec 01, 11:01 AM

    ఆలస్యంగా గ్రహించిన అమాత్యులు.. గురువులపై గరం..గరం..

    ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యయులుగా ఎంపిక చేసేందుకు టెట్, టీఆర్టీ పరీక్షలను పెట్టి అందులో మెరిట్ ప్రాతిపదికన ఉత్తీర్ణలైన వారిని మాత్రమే ఎంపిక చేసినా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న విషయాన్ని అలస్యంగా గ్రహించారు ఓ...

  • Nov 30, 05:35 PM

    అమ్మ పెట్టదు.. తిననివ్వదు.. అందుకే మద్యం బాటిల్..

    అమ్మా పెట్టా పెట్టదు.. అడక్కు తిననివ్వదూ అంటూ ఓ సామెత ఆ మెట్రో రైలు ప్రయాణికుడికి కోపాన్ని తెప్పించింది. దీంతో సదరు ప్రయాణికుడు ఏకంగా మధ్యం బాటిల్ తో అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లోకి ఎంటరయ్యాడు. తన వద్ద మద్యం బాటిల్...

  • Nov 30, 04:19 PM

    అర్కేనగర్ ఉపఎన్నికల బరిలో పాత అభ్యర్థులే

    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ లో మరోమారు ఉప ఎన్నిక నగారా మ్రోగడంతో.. అధికార పార్టీ లోని రెండు ప్రధాన ప్రత్యర్థి వర్గాలతో పాటుగా ప్రధాన విఫయ పార్టీకి చెందిన అభ్యర్థి పోటీపడుతుండంటంతో ఇక ఉపఎన్నిక కూడా...

  • Nov 30, 03:31 PM

    ఆన్ లైన్ లో అనైతికం.. టీవీ నటి అరెస్టు..

    టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఓ వైపు దేశాభివృధ్దికి వినియోగించుకుని యువత ముందుకు దూసుకువెళ్తున్న క్రమంలో.. దానినే అసత్రంగా మలుచుకుని సభ్య సమాజం తలదించుకునే పనులకు వినియోగిస్తున్నారు కొందరు సంఘవిద్రోహశక్తులు. వక్రమార్గంలో రాత్రికి రాత్రే కాసుల వర్షం కురిపించేలా ఎలాంటి వ్యయప్రయాస లేకుండా...