ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు.. ఇప్పటికే కంప్యూటర్ల అనుసంధానంతో వచ్చిన సీఎన్సీ మెషీన్లు పరిశ్రమల్లో కార్మికులను నిరుద్యోగులుగా మార్చితే.. అటు ఐటీ రంగంలోకూడా వేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగస్థులను నిరుద్యోగులుగా మార్చివేస్తుంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగాలు...
సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీని నేరవేర్చలేదని అందుచేత తన పార్లమెంటు పదవికి రాజీనామా చేసేందుకే తాను నిర్ణయం తీసుకున్నానని.. ఈ క్రమంలో రేపో, ఎల్లుండి లోక్ సభ స్పీకర్ రాగానే అమె వద్దకెళ్లి స్వయంగా తన రాజీనామా లేఖను సమర్పిస్తానని ప్రకటించి...
నేటి బాలబాలికలను సభ్య సమాజం గౌరవించేలా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. తాము ఎలాంటి విధులకు ఎంపికయ్యమాన్న విషయాన్ని మర్చిపోయి.. విజ్ఞత, సంస్కారం లేకుండా అసభ్య చర్యలకు పా్ల్పడిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పిల్లల వద్ద అహంభావం ప్రదర్శించిన...
వరంగల్ జిల్లాలో వివాహితపై దారుణం జరిగింది. అమెతో పరిచయం వున్న అటోడ్రైవర్ అమెను నమ్మించి నిర్జన, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమె చేతులు కాళ్లు కట్టేసి అత్యంత కిరాతకంగా అమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం...
మెట్రో జర్నీ కోసం హైదరాబాదీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఫ్యామిలీలతో సహా ప్రయాణం కోసం ఎగబడిపోతున్నారు. అయితే మెట్రో స్మార్ట్ కార్డు ఉన్న వారు స్టేషన్ లలో కలియతిరిగితే మాత్రం వారికి ఊహించని పరిణామాలే ఎదురవుతున్నాయి. పెయిడ్ ఏరియాలో స్మార్ట్ కార్డుతో తిరిగితే అందులోని...
ఓటమి గెలుపునకు నాంది అన్న పదానికి బాగా ఫిక్సయినట్లు ఉన్నాడు. అందుకే ఏ ఎన్నిక అయినా సరే అక్కడ వాలిపోయి.. పోటీ చేస్తుంటాడు కె. పద్మరాజన్. తమిళనాడులోని సేలంకు చెందిన వైద్యుడు ఈయనగారు. 1988లో తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న ఆయన ఈ...
హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు విజయవంతమయ్యాయని, సర్వీసులు ప్రారంభించన తొలిరోజునే నగరవాసులు నుంచి అనూహ్య స్పందన వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాదీయులకు శుభకాంక్షలు తెలిపిన ఆయన తొలి రోజున లక్ష మంది ప్రయాణికులను...
ఆసియా ఖండంలోనే తొలిసారిగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హైదరాబాద్ ను వేదిక చేయడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అంతా సజావుగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్...