Aug 30 | చాలా మంది స్త్రీ పురుషులు సెక్స్‌కు ఉపక్రమించే ముందు కాళ్లు వణుకుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో వారికే అంతుచిక్కదు. దీంతో వారు ఆందోళనకు గురై రతి క్రీడను పూర్తిగా ఎంజాయ్ చేయలేక తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు. అసలు సెక్స్‌లో పాల్గొనాలని భావించినపుడు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందన్న అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే...ఈ తరహా చర్యను మయాటోనియా అని వైద్య పరిభాషలో అంటారు. శరీరం సెక్స్ కోర్కెలతో ఉత్తేజమైనపుడు శరీరమంతా కదిలిపోతుంది. ఇది సహజమే. ఏం చేసినా.. దానిని భార్యాభర్తలు ఆపలేరు. ఇవి సహజమైన కదలికలేనని స్త్రీపురుషులు గుర్తించాలి.అలాంటి కదలికలు మీరు అనుభవిస్తున్న.. అనుభవించబోయే సెక్స్ కోర్కెలు, ఆనందం, తృప్తికి ప్రతీకలని భార్యాభర్తలు తెలుసుకుని ఎలాంటి ఆందోళన లేకుండా సెక్స్‌లో పాల్గొనాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.Read More
Jul 09 | ఆరోగ్యకరమైన రతిక్రీడలు ఏ వయసువారికైనా ఆనందాన్నిస్తాయనేది అందరికి తెలిసిందే. కాని అందరికి తెలియంది....క్రమం తప్పకుండా రతిక్రీడ చేస్తూ వుంటే ఈ చర్యలు మీ జీవితానికి అదనంగా 8 సంవత్సరాలు పెంచుతాయట. రెగ్యులర్ రతిక్రీడ శరీరంలో హార్మోన్ల స్ధాయిని పెంచుతుంది, గుండె ఆరోగ్యం, బ్రెయిన్ పవర్, నరాల వ్యవస్ద, రోగ నిరోధక వ్యవస్ధలు అభివృద్ధి చెందుతాయి. కనుక నిస్సందేహంగా మీ యవ్వనమంతా ఆరోగ్యకర రతిక్రీడలలో ఆనందించేయండి. ఇక రతిలో చేసే లైంగిక చర్యలు ఎంతెంత వయసును అధికం చేస్తాయో పరిశీలిద్దాం. భావప్రాప్తి పొందితే - అదనంగా జీవితకాలం 8 సంవత్సరాలు పెంచుకోండి. సెక్స్ క్రీడలో టాప్ గా చేసి స్కలనం చేసుకుంటే...దాని పవర్ మీకు నిద్రకు వేసే వేలియం టాబ్లెట్ తో సమానంగా వుంటుంది. అది ఒత్తిడి, పోగొట్టి రిలాక్స్ చేస్తుంది. అంతేకాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధను 20 శాతం పెంచుతుంది. సింగల్ లేదా అక్రమ సంబంధంగా వున్న వారికంటే సంతోషంగా వుండే వివాహిత జంటలు దీర్ఘకాలం జీవిస్తున్నట్లు స్టడీస్ చెపుతున్నాయి. వారానికి రెండు సార్లు సంభోగిస్తే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందట. కనుక మీ శక్తినంతా సంభోగంలో పెట్టుబడి పెట్టండి.అధిక సమయం కౌగిలింతలకు గాను - జీవితకాలం అదనంగా 7 సంవత్సరాలు. గట్టి కౌగిలింతలో బంధాన్ని పెంచే హార్మోన్ 'ఆక్సీటోసిన్" రిలీజ్ అవుతుంది. ఇది మీ జీవిత కాలాన్ని పెంచుతుంది. దీని కారణంగా మొండి వ్యాధులు, డిప్రెషన్ వంటివి రావు. అయితే, ఈ హార్మోన్ పాజిటివ్ భావాలతో బేబీలను, పెంపుడు జంతువులను కౌగలించుకున్నా రాదు. ఈ హార్మోన్ అధికంగా రిలీజ్ కావాలంటే మీరు అమితంగా ప్రేమించే భాగస్వామితో మాత్రమే గట్టిగా కౌగిలింతలు చేసి ఆనందించాలి. కోరికలతో శారీరక మర్దన, మెల్లగా శరీరాన్ని టచ్ చేయడం వంటివి కూడా సహకరిస్తాయి.Read More
Jul 05 | మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...రాత్రి పడుకునే ముందు దాకా ఆఫీసుకు వెళ్లడం...రావడం గురించే ఆలోచనలు తప్ప...ఆలుమగలు కలిసి సరదాగా బుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్న కాసేపు సమయంలో...ఇద్దరూ ఆ కార్యక్రమాన్ని మొక్కుబడి తంతుగా ముగించేస్తు న్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి తృప్తి కలిగినా ఆ కార్యక్రమాన్ని అర్థంతరంగా మధ్యలో ఆపేసి...పక్కకి తిరిగి పడుకుంటుంటారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే భావప్రాప్తి దశకు చేరుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తోందని ప్రశ్నించుకుంటే... కొందరు మానసిక, సెక్స్ శాస్తవ్రేత్తలు జరిపిన అధ్యయనంలో తేలిందేమిటంటే... ముందుగా ఆలుమగలకు సెక్స్‌కు సంబం దించిన అవగాహన ఉండాలి. - ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీల నుంచి వచ్చిన ఆడ, మగవారిలో ఇటువంటి సెక్స్ అవగాహన తక్కువగా ఉంటుందని తేలింది. - కొత్తగా పెళ్లిచేసుకునే జంటకు తమ శరీర అవయవాలమీద...వాటి నిర్మాణం మీద సరైన అవగాహన కల్పించేవిధంగా ఇంట్లో పెద్దలు సహకరించాలి.లేకుంటే వాళ్లను దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకు వెళ్లి... ఇటువంటి విషయాలమీద అవగాహన కల్పించాలి. - భావప్రాప్తి అనేది ఒక మానసిక భావన. మనసుకు సంబంధించినది. మన మనసు ఉల్లాసంగా... ఉద్వేగంగా ఉంటే... అవతల వ్యక్తిపై అన్యోన్యం ఉంటే తప్పక భావప్రాప్తి కలుగుతుంది. అలాగాక అందుకు వ్యతిరే కంగా... అంటే ఆ వ్యక్తి మీద మనసులో ఏ మూలనైనా అయిష్టత చోటుచేసుకుంటే... భావప్రాప్తి తక్కువగా... ఒక్కో సందర్భంలో అస్సలు లేకుండా కూడా ఉండే చాన్స్ ఉందని సెక్సాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. - మగవారికి... ఆడవారికి కూడా వారు పని చేసే ఆయా సంస్థలలో పని ఒత్తిడిని బట్టికూడా వాళ్ల మానసిక పరిస్థితి ఆధారపడి వుంటుంది. పని ఎక్కువయితే...సెక్స్ ప్రక్రియను మొక్కు బడితంతుగాముగించేస్తుంటారు. ఒక్కొక్కసారి ఆ పని అంటేనే విముఖత చూపిస్తుంటారు. - చాలామంది మగవారు ఆ...కార్యక్రమాన్ని ఓ పనైపోయింది బాబూ...అనేలా తొందర, తొందరగా ముగించేసి...ఒక్కసారిగా పెద్దగా ఆవలించేసి అవతలకి తిరిగి పడుకుంటారు. ఇవతల వాళ్ల పార్ట నర్ మనసులో ఇంకా సెక్స్ కావాలని కోరుకుంటుంది. ఆమెకు భావప్రాప్తి కలగలేదు. ఈ సంగతి మనవాడు గ్రహించే స్థితిలో ఉండడు. అలాంటి స్థితిలో ఇద్దరూ ఒకరి నొకరు సహకరించుకుంటే ఈ పరి స్థితి నుండి బయటపడవచ్చు. - మగవారిలో అటువంటి సమస్య ఉన్నప్పుడు లైఫ్‌పార్ట్‌నర్‌గా స్ర్తీ సిగ్గు పడకుండా పురుషుని అంగాన్ని ప్రేరేపిస్తూ... అతనికి స్కలనం కాబోతుండగా కొంతసేపు గ్యాప్ ఇచ్చి...అలా మొల్లిగా శీఘ్రస్కలనం సమస్య నుండి దూరం చేయవచ్చును. - పురుషుని ఇష్టానికి తగ్గట్లుగా కొన్నిసార్లు ఉపరతి...అంటే పురుషుడు కింద ఉండి స్ర్తీ పైన ఉండే భంగిమలో సెక్స్‌ప్రక్రియలో పాల్గొంటే పురుషునికి అంత తొందరగా శీఘ్ర స్కలనం అవదు. - పురుషుడు కూడా వెంటనే రతిలో పాల్గొన కుండా... కొద్దిసేపు సరస సంభాషణలు సాగించి మొల్లిగా ఆమె శరీరాంగాలను చేతి వేళ్లతో సున్నితంగా స్మృజిస్తూ... ఆమెలో సెక్స్ కోరికలు కలిగేలా చేస్తూ... వైణికుడు వీణ మీటినట్లుగా లయబద్ధంగా ఆ కార్యక్రమంపై ఆమెకు ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి. - ఎప్పుడూ ఒకటే భంగిమకాకుండా... బోర్ డమ్‌లేకుండా వివిధ భంగిమలను పాటిస్తూ... నిత్యం ఆరోగ్య సూత్రాలను పాటిస్తూవుంటే ఇద్దరిలో ఎటువంటి సమస్య ఉత్పన్నమవదు.Read More
Jul 05 | భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి తన భర్తతో సరిగ్గా దాంపత్య సుఖంలో పాలుపంచు కోలేకపోతుంది. ఇందుకు రతిలో నొప్పి ఒక కారణం! దీనిని వైజ్ఞానిక పరిభాషలో వెజైనమస్ అంటారు.అంగప్రవేశం పట్ల అకారణమైన భయంతో జననేంద్రియం చుట్టూ వుండే కండరాలు బిగుసుకుపోయి, అంగప్రవేశాన్ని అసాధ్యం చేస్తాయి. ఏర్పడిన భయం పరిమాణాన్ని బట్టి, తొడల లోపలివైపు కండరాలు, గజ్జల కండరాలు కూడా బిగుసుకుపోయి రతిని మరింత ఇబ్బందికరంగా మలుస్తాయి. తాత్కాలికంగా ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల కూడా రతిలో నొప్పి ఏర్పడుతుంది. కాని తగిన మందులు వాడితే వెంటనే నయం అవుతుంది. మానసిక కారణాల రీత్యా, లేదా గతంలో ఏర్పడిన చేదు అనుభవాల రీత్యా కాని, జననేంద్రియాల నిర్మాణం పట్ల అవగాహన లేకపోవడ, సెక్స్ అంటేనే పాపం అనే భావన అంతరంగంలో గూడుకట్టుకుపోవడం వంటి కారణాల వల్ల రతిలో బాధ, నొప్పి కలుగుతాయి. ఈ విషయంలో దంపతులు, ముఖ్యంగా భార్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భర్త తన భార్యకు గల భయాలను అర్ధం చేసుకుని వాటిని తొలగించడంలో సహకారాన్ని అందివ్వాలి. స్ర్తీకి పునరుత్పత్తి అవయవాలు నిర్మాణాన్ని వివరంగా తెలియచెప్పి సంభోగ సమయంలో కండరాల రిలాక్సే షన్ ఎక్సర్ సైలు చేయించాలి. ముఖ్యంగా భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. భార్యకు చిరాకు కలిగించే విషయా లేమిటో ఆసక్తి కలిగించే విషయాలేమిటో తెలుసుకోవటానికి తదను గుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. సంభోగం సమయం లో ఏర్పడే చిక్కులు బయటకు చెప్పుకోకపోవడానికి బిడియపడే విషయాలు. కాబట్టి భర్తే చొరవ చేసి, భార్య మనసును తెరిచేందుకు ప్రయత్నించాలి. భయాన్ని పోగొట్టాలి. అంతేకాని ఈ కారణంగా భర్యా రతికి పనికిరాదనే నిర్ణయానికి వచ్చి, కాపురాన్ని కల్లోలభరితం చేసుకోరాదు.Read More
Jul 05 | పెళ్లయిన కొత్తలో దంపతులు ఏకాంతం కోసం తాపత్రయ పడతారు. ఎలాగో అలా సాధించుకుంటారు. క్రమంగా ఆ అవకాశం కనుమరుగైపోతుంది. దంప తులకు శ్రద్ధ ఇంతకు ముందు ఉన్నంతగా ఉండదు. దాంతో ఎంతో ప్రాముఖ్యత వున్న శృంగార బంధం, దాంపత్యంలో ఒక శారీరక అవసరాన్ని తీర్చే క్రియగానే మిగిలిపోతుంది. చాపకింద నీరులా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. బాధ్యతలు, బరువులు, ఏకాంతం దొరకకపోవడం, జీవితం రొటీన్‌గా మారిపోవడం వంటి అనేక కారణాలు రసానుభూతిని పంచాల్సిన ఈ సంబంధాన్ని, యాంత్రికం చేస్తాయి.రతి పట్ల ఆసక్తి ఎక్కువగా వుండి, తమకు నచ్చినట్లుగా రతిని చేయాలనుకునే దంపతుల్లోనూ ఏ ఒక్కరయినా తమ ఆసక్తిని అటకెక్కిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. నిశ్శబ్దంగా రోజూ అలవాటుగా చేసే ఒక పనిలా దీనిని కూడా అయ్యిందనిపిస్తారు. సంభోగ సమయంలో కామోద్రిక్తతకు లోనయినప్పుడు, నోటితో పలురకాల ధ్వనులు చేసే అలవాటున్న వ్యక్తులకు, ఈ పరిస్థితి మరింత అయిష్టతను పెంచేస్తాయి. ఎవరయినా వింటారేమోనన్న బెంగ, భయం వారిని మరింత మూగవారిని చేసేస్తాయి. ఇలా కేకలు, అరుపులు పెడుతూ చేస్తే అది తప్పేమో అనే జంకును కలిగిస్తాయి. ఫలితంగా వారి దాంపత్యం మోడువారుతుంది.hot-navelకాబట్టి ఇటువంటి అలవాటు వున్న వారు దానిని వదులు కోనక్కర్లేదు. అందుకు తగినట్టుగా ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించా లి. సంభోగ సమయంలో తీవ్రస్థాయిలో భావ వ్యక్తీకరణ, స్వయం ప్రేరణకు చాలా బాగా ఉపకరి స్తాయి. అలాగే జీవిత భాగస్వామిని మరింత ప్రేరేపించడానికి, మరింత ఉత్సాహపరచడానికి, ఆ విధంగా రతిని ఒక నవ్యాతి నవ్యమయిన ప్రక్రియగా మార్చుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులో సిగ్గు పడాల్సింది కానీ, భయపడాల్సింది కానీ, తలదించుకోవాల్సింది కానీ ఏదీ లేదని దంపతులు నమ్మాలి! రతి నిశ్శబ్దాన్ని చీల్చే ఒక చైతన్య పూరితమయిన చర్య.Read More
Jul 05 | శృంగార జీవితాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే దూరంగా ఉన్న దంపతులకు మంచి మార్గం సెక్యువల్ టెక్స్ట్ మెసేజ్ మంచి ఆయుధం. సెక్స్టింగ్ చిలిపిగానూ ఉద్వేగభరితంగానూ ఉంటుంది. విపరీతమైన సెక్స్టింగ్ జరుపుతుంతుంటే శృంగారంలోకి దిగకుండా నియంత్రించుకోవడం అసాధ్యంగా మారుతుంది. అతి సాధారణంగా మొదలు పెట్టండి.... నాకు సెక్స్ చేయాలనిపిస్తుందని నేరుగా మొదలు పెట్టకూడదు. దానివల్ల నిస్పృహ చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మీ దాంపత్యం ప్రారంభమై చాలా రోజులైతే అటువంటి సందేశం వల్ల పెద్దగా సమస్య ఉండదు. కొత్త దంపతులు నేరుగా అటువంటి సందేశంతో ప్రారంభిస్తే మానసికమైన సమస్య తలెత్తుతుంది. అందువల్ల అతి సాధారణంగా మొదలు పెట్టండి. ఏం చేస్తున్నావు వంటి ప్రశ్నలతో ప్రారంభిస్తే సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, చలిగా ఉందా, వేడిగా ఉందా వంటి వాటితో ప్రారంభించి మెల్లగా శృంగార సంభాషణలోకి దిగండి. మీ మూడ్ ఎలా ఉందో, అతని లేదా ఆమె సాన్నిహిత్యాన్ని ఎలా కోరుకుంటున్నారో చెప్పండి. మీ పురుషుడు ఆసక్తి ప్రదర్శిస్తుంటే.. ఏ దుస్తులు వేసుకున్నాడో అడగండి. తన కోసం కొన్న లోదుస్తుల గురించి చెప్పండి. వాటిని నీకు చూపించాలని ఉందని అనండి. అతను ఆసక్తి ప్రదర్శిస్తే మూడ్‌లోకి తెచ్చే పని చేయండి. డర్టీ సంభాషణ మొదలు పెట్టండి. ఉద్వేగ స్థాయిని పొందిన తర్వాత కాస్తా శృంగారం పలుకులు రాయండి. ఇంతకు ముందు పడక గది చేష్టలే గుర్తుకొస్తున్నాయని చెప్పండి. నువ్వు గుర్తుకొచ్చి చేతులకు పని చెప్పా, వస్తావా అని అగండి. ఇది మీ భాగస్వామిలో కామోద్రేకాన్ని రెచ్చగొడుతుంది. దాంతో అతనిలో కామోద్రేకం పరాకాష్టకు చేరుతుంది. నీతో మాట్లాడుతూ హస్తప్రయోగం చేసుకుంటే నీతో గడిపినట్లే ఉందని చెప్పండి, నువ్వుంటే ఇంకా ఎంత బాగుండేదో అని మత్తుగా అనండి.Read More
Jul 05 | రతికి అవరోధంగా నిలిచేది సిగ్గు, బిడియం. అందుచేత చాలామంది రసానుభూతికి పెద్దగా తావులేని చీకటిలో నే అసలు పని కానిస్తారు. ఇది వాళ్ల వాళ్ల అభిరుచులను బట్టి మాత్రమే అనుభూతిని కల్గిస్తుంది. సిగ్గు, బిడియా లను విడిచిపెట్టి ఆలుమగలు చేరువయితే అందులో ఒక ఉత్కంఠతో కూడుకున్న ఒక కొత్త రుచి కనిపిస్తుంది. ప్రధానంగా రతిక్రియ చీకటిలోనే చేయాలనే సూత్రం ఏదీలేదు. ప్రాచీనకాలం నాటి నుంచి, మైధునం రాత్రిపూ ట చేసుకునే వ్యవహారం కాబట్టి కరెంట్ లేని ఆ కాలంలో, ఇలా చీకట్లో చిందులు వేయడం అలవాటయింది. అందువల్ల కూడా రతి అంటే చీకట్లోనే చేయాలనే వైఖరి ఏర్పడి వుంటుంది. ఆరాధన, ప్రేమ పట్టపగలు ఆనం దంగా సాగించి, చీకటి పడిన తర్వాత జీవిత భాగస్వాములిద్దరూ శారీరకంగా ఒకటి కావడం పరిపాటి అయిం ది. అందువల్ల వారిద్దరి మధ్యా సాగే ప్రధానమయిన సంగమ చర్యకు విజువల్ ఎఫెక్ట్ లేకుండా పోయింది. లైంగిక అవరోధ భావాల కారణంగా, ఆలుమగలు తమ తమ బాహ్య సౌందర్యాలను తిలకించకుండానే మైధునాన్ని కొనసాగించడం, దీనిని శారీరక అవసరాన్ని తీర్చే ఒక తప్పనిసరి చర్యగా మారిపోవడం జరిగింది. ఆలుమగలు మానసికంగా దగ్గర కావడానికి ఎంత ఒద్దిక అవసరమో శారీరకంగా మరింత గాఢంగా హత్తుకుపోవడానికి ఇరువురి శారీరక సౌందర్యాల రసాస్వదన కూడా అంతే అవసరం. వారి మనోభావాలు, ప్రతిస్పందనలు వారి శరీరాల కదలికల ద్వారా, భంగిమలద్వారా ప్రస్ఫుటితమవుతాయి. అందుచేత చీకటిలో దగ్గరయితే శరీరం ద్వా రా కమ్యూనికేట్ అయ్యే అనేక విషయాలు, అంతులేని భావావేశాలు ఒకరికొకరు వీక్షించి తెలుసుకునే మహత్తర అవకాశం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి రాత్రి పడకగదిలో చేరువకాగానే, ఆ తర్వాత సాగే మదనకాండకు సింబాలిక్‌గా లైట్ స్విచ్ ఆఫ్ చేసేయడం మానేసి, మరి కాసేపు భార్యాభర్తలు తమ తమ సౌందర్యాలను కంటి ద్వారా ఆస్వాదించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ రాత్రి ఏర్పడే అనుభవం వారి ఎదలో మధురోహలను నింపుతుం ది. కొంతమందికి లైట్ వున్నంతసేపు మూడ్ రాని పరిస్థితి వుంటుంది. అటువంటి వ్యక్తులు ఈ మార్పు కారణం గా పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీకి గురవుతారు. ఇటువంటి వారిని మినహాయిస్తే, ఇతర దంపతులకు మైధున కార్య క్రమం లైట్ వేసుకునే చేసుకోవడం ఒక చక్కని అనుభవమ వుతుందనటంలో సందేహంలేదు. చాలామంది స్ర్తీలల్లో ఇందు కు సుముఖత లేకపోవడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే పురుషుల్లో కూడా ఇటువంటి బిడియం, సంకోచాలు వుండడం అసహజమేమీ కాదు. ఆలుమగలు, ముఖ్యంగా తమ రతి కార్యక్రమాలలో కొత్తదనం కోసం పరితపించే వ్యక్తులు ఇట్లాంటి అనుభవాలను ప్రయత్నించడం వల్ల మరింత ఆనందాన్ని కైవసం చేసుకున్నవారవు తారు. మరీ ట్యూబ్ లైట్ వేసుకోకపోయినా... కనీసం బెడ్ బల్బు సహాయం తీసుకున్నా ఆ తీరే వేరుగా వుంటుంది.Read More