grideview grideview
 • Apr 21, 01:48 PM

  పిల్లి శకునం

  శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయా?అసలు ఏ సాంప్రదాయం...

 • Jan 11, 01:53 PM

  పట్టుబట్టలే ఎందుకు..?

  పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో, ఎన్నో విధాల పట్టు వస్త్రాలు, చీరలు,...

 • Jan 09, 01:15 PM

  మౌన వ్రతం ఎందుకు???

  మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని ఎవ్వరూ తాకకుండా, కళ్ళతో ఏదీ చూడకుండా,...

 • Jan 07, 04:36 PM

  బల్లి శకునం

  బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల మీద పడినా, నానా హైరానా పడిపోతాం...

 • Jan 06, 01:16 PM

  మూఢనమ్మకమా... మూలం ఉన్న విశేషమా???

  సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం, శరీర భాగాలు అదరడం, జరగబోయే మంచి...

 • Oct 13, 05:55 PM

  హడావుడిగా స్నానం చేయడం సరైంది కాదు!

  ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతిఒక్కరికి స్నానం ఎలా చేయాలోనన్న విషయం అస్సలు తెలియదు. హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం.. ఇలా చాలామంది చేస్తుంటారు. మరికొంత మంది అసలు...

 • Jul 02, 05:40 PM

  గోమాతను ఎందుకు పూజిస్తారో తెలుసా..?

  ముఖ్యంగా చిన్నచిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో వుండేవారు గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. ఎందుకంటే వీటి ద్వారే వారి జీవన విధానం కొనసాగుతుంది. ఆవు ఇచ్చే పాలతో వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. దీంతో వారు వీటిని ఎంతో దైవంగా భావిండచమే...

 • Jun 10, 04:42 PM

  చెట్లను ఎందుకు పూజిస్తారో తెలుసా..?

  హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి మన భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించడం ఆచారంగా వస్తోంది. అందులో ముఖ్యంగా తులసీ మొక్కలను ఇంటి గుమ్మం ఎదురుగా పెంచుకుని, ఉదయాన్నే లేవగానే ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. అలాగే కొన్ని జంతువులను కూడా...