grideview grideview
 • Sep 26, 01:12 AM

  ‘‘ఎస్పీ బాలు మీరు అమరం.. మీ గాత్రం అజరామరం..’’: సినీప్రముఖులు

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో తన గుండె బద్దలైనట్టుగా ఉందని మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు. బాలు మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను...

 • Sep 23, 03:06 AM

  ఆర్ఆర్ఆర్ అప్ డేట్: నవంబర్ నుంచి షూటింగ్ షూరు..!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల జూలైలో విడుదల కావాల్సిన చిత్రం ఆ తరువాత జక్కన నిర్ణయంతో...

 • Sep 23, 02:35 AM

  హీరో విశాల్ సోంత బ్యానర్ చిత్రం విడుదలకు బ్రేకులు

  కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన సొంత బ్యానర్ లో నిర్మించి న‌టిస్తోన్న తాజా చిత్రం చ‌క్ర‌ విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఓటిటీ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిన తరుణంలో చిత్ర విడుదలను నిలిపివేయాలని...

 • Sep 23, 02:22 AM

  లెజెండరీ మ్యూజీషియన్ ఎంఎం కీరవాణికి అసలేమైందీ.? ఎంఎస్ అంటే.?

  టాలీవుడ్‌ లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.‌ఎం‌. కీరవాణికి అసలేమైందీ.? ఈ ప్రశ్న టాలీవుడ్ ప్రేక్షకులనే కాదు మంచి సుస్వరాల సంగీతాన్ని అస్వాధించే వారందరినీ తొలుస్తోంది. ఆయన ఇవాళ ఉదయం పోస్టు చేసిన వీడియోను చూసిన వారెవరికైనా అసలేమైందీ.? ప్రమాదం ఏమీ లేదు...

 • Sep 23, 02:10 AM

  నటశిరోమణి, సీనియర్ నటి సీత అంత్యక్రియలు పూర్తి

  టాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. సీనియర్ నటి సీత (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న హైదరాబాదులో మృతి చెందారు. ఇవాళ ఆమె కుటుంబసభ్యులు అమె అంత్యక్రియలు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టా మహాప్రస్థానంలో నిర్వహించారు. పౌరాణిక,...

 • Sep 23, 01:56 AM

  డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్దా కపూర్.. విచారణకు త్వరలో శ్రీముఖాలు

  బాలీవుడ్ టెర్రర్ సృష్టించి డ్రగ్స్ కేసులో మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నవారిని మానసిక రోగులుగా అభివర్ణించి వదిలి వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అటు శాండిల్ వుడ్ లోనూ ప్రకంపనలు రాజేస్తోంది. ఇక హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద...

 • Sep 15, 03:47 AM

  అనుష్క పోస్ట్.. మారుతి ధిమ్మదిరిగే కౌంటర్

  బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతం తల్లికాబోతున్న అనుష్క శర్మ ఆనందంగా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. తన ఆనందాన్ని...

 • Sep 15, 03:30 AM

  హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివబాలజీ.. పాఠశాలపై పిర్యాదు..

  మహమ్మారి క‌రోనా విజృంభన కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థల తరగతుల నిర్వహణపై అంక్షలు కోనసాగుతున్నాయి. అయితే విలువైన విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకుండా వారికి ఆన్ లైన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు, ఇక పాఠశాలలు డిజిటల్ తరగతులను...