grideview grideview
 • Dec 26, 03:13 PM

  ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

  విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళలు అర్పించారు....

 • Dec 18, 03:07 PM

  వీరిలో సమైక్య హీరో ఎవరు ?

  పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి.. ప్రజలను ప్రసన్నంచేసుకునేందుకు నియోజక వర్గాల్లో...

 • Dec 17, 03:08 PM

  ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

  మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని కోరుతూ ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడెక్కారు....

 • Dec 07, 02:06 PM

  ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

  ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి తాము ఎలాగైనా రాష్ట్ర...

 • Dec 06, 05:27 AM

  చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

  రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల చేతకానితనం వల్లే విభజన...

 • Nov 28, 03:38 PM

  దేవినేని ఉమా సరికొత్త డిమాండ్ ?

  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉమా మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని విమర్శించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్...

 • Nov 25, 04:19 PM

  షర్మిల పై అంబటి కామెంట్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొదరి షర్మిల పై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాబాంబు కామెంట్ చేశారు. ఇటీవల వైఎస్ జగన్ , షర్మిల పై మీడియా లో విచిత్రమైన కథల వస్తున్నాయి. అలాంటి...

 • Nov 21, 03:04 PM

  పోలీసుల చేతిలో వంశీకృష్ణ-లగడపాటి ఫైర్

  హైదరాబాద్ అన్ని ప్రాంతాల వారిదని, దాని పైన ప్రయోగాలు చేసి ఎవరికీ కాకుండా చేసేందుకు ప్రయత్నించడం సరికాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో...