యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి, ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన మరిన్ని వేధింపుల వీడియోలు వెలుగుచూశాయి. బాధితురాలు స్వయంగా గజల్ శ్రీనివాస్ అకృత్యాలను స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో తీసి...
ఓ వైపు అంధ్రప్రదేశ్ విఫక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్ర ప్రర్యటన చేసి.. ప్రజాసమస్యలను తెలుసుకుంటున్న నేపథ్యంలో.. అవకాశాలను అందిపుచ్చుకుని మరీ రాష్ట్ర ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీ తీరుపై ఆయన విమర్శలను ఎక్కుపెడుతున్నారు. మరోవైపు...
స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా చిత్రమైంది. అవి ఎంత మేరకు మేలు చేస్తాయో అంతే అనర్థాలకు కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేక రోడ్డు దాటుతున్నప్పుడు.. లేదా ప్రాణాలకు ముప్పు పోంచివున్న ప్రాంతాల్లో మోబైల్ ఫోన్లను కేవలం వస్తువులా...
లోక్ సభలో ఆమోద ముద్ర వేయించుకున్న ట్రిపుల్ తలాక్ బిల్లుపై గందరగోళం చెలరేగింది. బుధవారం రాజ్యసభలో చర్చ పూర్తి కాకుండానే సభ రేపటికి వాయిదా పడింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలోనే సాగింది. రాజ్యసభలో కేంద్ర...
మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచేసిన ప్రభుత్వం.. హస్తినలో ఆహ్వానాలు పంచుతోంది. కేంద్ర మంత్రులతోపాటు మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ప్రత్యేక ఆహ్వానం అందించింది. అలాగే,...
మోరల్ పోలిసింగ్ పేరుతో అరెస్సెస్ అనుబంధ సంస్థలు దేశంలో చేస్తున్న దాడులు పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికలు వున్న రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి. దాడులు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి.. ప్రజల మధ్య...
తెలుగు తమ్ముళ్లు మరీ ముఖ్యంగా పార్టీ తరపున రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ అశిస్తున్న అశావహులలతో పాటు.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కూడా వణుకు పుడుతుంది. పార్టీ నేత జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము పార్టీకి ఎక్కడైనా, ఎప్పుడైన అసంతృప్తిని...
సన్మార్గుల ముసుగులో ఉన్నత పదపులను చేతబట్టి.. బద్దివక్రించి.. దేవుడికే పంగనామాలు పెట్టిన ఘనులకు తమిళనాడు సిఐడీ అరదండాల వేసి కటకటాల వెనక్కి నెట్టారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలో భక్తుల అనుమానాలు నిజమయ్యాయి. ఆలయ అధికారుల మోసానికి పాల్పడి దేవుడి సొమ్మను...