grideview grideview
  • Jan 03, 10:51 AM

    ముంబైలో కుల చిచ్చు.. అసలు కారణం ఏంటంటే...

    కుల చిచ్చు రాజుకోవటంతో ముంబై మహానగరం అల్లకల్లోలంగా మారింది. పుణే దగ్గర్లోని భీమా–కోరేగావ్‌ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భంగా సోమవారం హిందూ, దళిత సంస్థల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా ముదిరి హింసాత్మకంగా మారింది. మరోవైపు...

  • Jan 03, 09:52 AM

    ‘సంక్రాంతి’పై వాళ్లకే క్లారిటీ రాలేదు.. ఇక వీళ్లకేం స్పష్టతనిస్తారు..?

    హిందూ పండుగల విషయంలో ఇటీవల పంచాంగకర్తల మధ్య తరచూ భేదాభిప్రాయాలు వస్తున్నాయి. వీరి మధ్య సమన్వయం కోసం గత ఏడాది పంచాంగకర్తల సమావేశాలు నిర్వహించగా అశాజనకంగానే ముగిసినా.. మళ్లీ సమస్య మాత్రం పునారవృతమైంది. గత కొన్నేళ్లుగా పండుగల విషయంలో పంచాంగకర్తలు మధ్య...

  • Jan 03, 09:16 AM

    ‘దుర్గమ్మ’ ప్రధాన అర్చకుడిపై వేటుతో సరా..?

    భక్తుల కొంగుబంగారమై బెజవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన కనకదుర్గమ్మ గర్భాలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారన్న వార్తలు జోరందుకోగా, ఏకంగా విపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దానికి రాజకీయ టచ్ కూడా ఇవ్వడంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు...

  • Jan 02, 07:12 PM

    కస్టమర్లకు ఇండిగో ఎయిర్ లైన్స్ న్యూఇయర్ అఫర్

    నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌, విమాన ప్ర‌యాణ ధ‌ర‌ల‌పై ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా కొన్ని ప్రాంతాల మ‌ధ్య విమాన టిక్కెట్ల‌ను రూ. 1500ల కంటే త‌క్కువ‌కే అంద‌జేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా...

  • Jan 02, 04:47 PM

    గవర్నర్ తీరు మార్చుకో: బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

    వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చేంటే ఏమిటీ అన్నట్లు.. రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా..? అన్న నానుడులను ఇప్పుడు గుర్తు చేసుకోక తప్పని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారంలో వున్నామన్న ఒకింత ధైర్యం వారిలో మిండుగా వుండటం వల్లే ఇలా మాట్లాడుతారేమో తెలియదు...

  • Jan 02, 03:54 PM

    దొంగస్వాములను మించిన కీచకుడు.. చంచల్ గూడ జైలుకు తరలింపు

    చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది అన్నట్లు అధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్న పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలు తెరచాటుగా గుడిని, గుడిలోని లింగాన్ని మింగే ప్రయత్నాలు చేయడం.. దొంగ స్వాములను మించిన కీచకపర్యాలకు తెరతీయడం తెలుగురాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అధ్యాత్మికత,...

  • Jan 02, 02:37 PM

    మరో వివాదంలో చిక్కకున్న యాంకర్ ప్రదీప్

    ‘మద్యం సేవించి వాహన పగ్గాలు పట్టకండీ’, ‘మద్యం సేవించి వాహనాలు నడుపరాదు’ .. అంటూ ఇటు రాష్ట్ర రహధారులతో పాటు అటు జాతీయ రహదారులపై కూడా కనిపిస్తుంటాయి. ఇప్పటికే పంజాగుట్ట వద్ద జరిగిన దారుణ ఘటనలో చిన్నారి సహా ఆ కుటుంబానికి...

  • Jan 02, 01:07 PM

    అమ్మవారి అలయంలో తాంత్రిక పూజలా..?

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవాలయంలో అపచారం జరిగిందా..? అత్యంత పవిత్రమైన స్థలపురాణం కలిగిన పుణ్యక్షేత్రంలో వేద మంత్రోచ్చరణలకు బదులు తాంత్రిక పూజలు నిర్వహించారా..? భక్తజనలోకం కొంగుబంగారంగా వెలుగొందుతున్న అమ్మవారి అలయంలో ముక్కుపుడక దొంగలించిన విషయాన్నే ఇప్పటికీ అక్కడికి వెళ్లి దర్శనం చేసుకునే...