grideview grideview
  • Jan 09, 12:51 PM

    హిరో నితిన్ పై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేత

    అక్కినేని వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయైన అఖిల్ ను.. ‘అఖిల్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన అతని మిత్రుడు నితిన్ కు భారీ ఊరట లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన అంశంలో ప్రముఖ హీరో నితిన్ సహ అతని సోదరి...

  • Jan 09, 12:25 PM

    విశాఖకు రైల్వే జోన్ రావాలంటే ఎంపీలతో పనిలేదు.. జేసి హాట్ కామెంట్స్.

    లోక్ సభలో పార్లమెంటు సభ్యులు కరివేపాకుల్లా మారారని గతంలోనే తన అవేదనను వ్యక్తం చేసిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి పదవులను వెలగబెట్టడంపై హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులుగా వున్న తాము మోడీ ప్రభుత్వంలో చెయెత్తమంటే...

  • Jan 09, 11:46 AM

    ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి మాట.. క్యాడర్ కు దిశానిర్దేశం..

    జెమిలీ ఎన్నికలపై గత ఏడాది నుంచి దృష్టి సారించిన కేంద్రం. అది అసాధ్యమని తెలియడంతో.. ఇక మందస్తు ఎన్నికలకు తెరలేపనుందని కూడా వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలం క్రితం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయమై పదేపదే పార్టీ సమావేశాల్లో...

  • Jan 09, 10:53 AM

    జాతీయ గీతాలపనపై కేంద్రం యూటర్న్.. సుప్రీంలో పిటీషన్

    సినిమా ధియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కుతగ్గింది. సినిమా ధియేటర్లలో జాతీయ గీతం అలపించడంపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. జాతీయ గీతాలపన విషయంలో తాము ఒక కమిటీని ఏర్పాటు చేశామని,...

  • Jan 09, 10:04 AM

    టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో దుమారం..

    సామాజిక మాద్యమాల అందుబాటులోకి రాగానే వాటిని సద్వినియోగం చేసుకుంటున్న వారి కంటే వాటిని దుర్వినియోగం చేసుకుంటున్న వారే అధికంగా వున్నారు. ఏదో ఒక సందర్భంగా ఇలా సోషల్ మీడియాకు వక్రంగా వినియోగించుకుని రాజకీయ నేతలు వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో,...

  • Jan 08, 07:25 PM

    కౌన్సిలింగ్ కు హాజరైన ప్రదీప్.. రేపు తేలనున్న భవితవ్యం

    పీక‌ల‌దాకా తాగి కారు డ్రైవింగ్ చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయిన యాంకర్ ప్ర‌దీప్ ఎట్ట‌కేల‌కు కౌన్సెలింగ్‌కు హాజ‌ర‌య్యాడు. కొన్ని రోజులుగా ప్ర‌దీప్ క‌నపడ‌కుండా పోయిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి అలా చేయ‌బోన‌ని ఓ వీడియో కూడా విడుద‌ల చేశాడు. ఆయ‌న రెండు రోజుల్లోగా...

  • Jan 08, 03:46 PM

    స్వలింగ సంపర్కులలో చిగురిస్తున్న ఆశలు.

    స్వలింగ శృంగారాన్ని నేరంగా పరిగణిస్తున్న ఇండియన్ పినల్ కోడ్ లోని సెక్షన్ 377ను సమీక్షించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించడంతో ఆ వర్గానికి చెందినవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరమంటూ 2013లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది....

  • Jan 08, 02:42 PM

    ఇండిగో న్యూఇయర్ సేల్ అఫర్.. చౌకధరకే..

    కొత్త ఏడాదికి ముందుగానే పలు ప్రైవేటు విమాన సంస్థలు రాయితీ ధరలపు ప్రకటించి ఇప్పటికే చౌకదరకు విమానయాన టికెట్లను కస్టమర్లకు అందించగా, అదే బాటలో ఇప్పుడు తాజాగా బడ్జెట్ ఎయిర్ లైన్స్ క్యారియర్ గా పేరొందిన ఇండిగో కూడా అదే బాటలో...