grideview grideview
  • Jan 10, 11:48 AM

    ప్రేమోన్మాది ఘాతుకం: పెళ్లికి నిరాకరించిందని దారుణహత్య

    హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. కూకట్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో క్రితం రోజు అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన...

  • Jan 10, 09:45 AM

    కరేబియన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

    కరేబియన్ దీవులు భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం... మంగళవారం ఉదయం 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది....

  • Jan 10, 09:22 AM

    గ్యాస్ బుక్ చేయాలా..? ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రయత్నించారా.?

    ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా..? ఫోన్ చేసి దాదాపుగా మూడు నిమిషాల వరకు అన్ని అప్షన్లు నొక్కుతూ గ్యాస్ బుక్ చేసుకుని ఫోన్ బిల్లు పెరుగుతుందని అందోళన చెందుతున్నారా..? లేక ఎస్సెమ్మెస్ ద్వారా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా మీ...

  • Jan 10, 08:39 AM

    గాల్లో విమానం.. కొట్టుకున్న ఫైలెట్లు.. ప్రయాణికులు షాక్

    ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమ భుజస్కంధాలపై వున్నా.. దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా.. గాల్లో విమానం వుండగా, కాక్ పిట్ లో ఇద్దరు సీనియర్ పైలెట్లు కొట్టుకున్న విషయం వెలుగుచూసింది. దీంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఇక...

  • Jan 09, 05:59 PM

    ‘ఆధార్ లీక్’ జర్నలిస్టుకు అవార్డుకు బదులు ఎఫ్ఐఆర్..?

    దేశపౌరులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు అక్రమమార్గంలో లీక్ అవుతున్నాయని, దీంతో దేశ పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందోళన వ్యక్తం చేస్తూ కథనాన్ని రచించిన జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని విజిల్ బ్లోయర్, అవినీతి వ్యతిరేక కార్యకర్త ఎడ్వర్డ్ స్నోడన్ అవేదన...

  • Jan 09, 04:56 PM

    బికాం విద్యార్థినిని మతోన్మాదం మట్టుబెట్టింది..

    కర్నాటకలోని బీజేపి ప్రాబల్యం అధికంగా వున్న చిక్‌మంగళూరులో మతోన్మాద కాటుకు డిగ్రీ విద్యార్థిని బలైంది. ఇటీవల ఇక్కడ విద్యార్థినులు ముస్లిం కుర్రాళ్లతో పార్కులో కనబడటంతో పోలీసుల సమక్షంలోనే విద్యార్థునులపై దాడి చేసిన ఘటనను మర్చిపోకముందే మరో దారుణ ఘటన జరిగింది. ధన్యశ్రీ(20)...

  • Jan 09, 02:11 PM

    రికార్డులను బ్రేక్ చేస్తున్న మందుబాబులు.. యువతే కీలకం

    నేరాలు చేస్తాం అయితే ఏంటి అనే నేటి తరం యువత ధోరణి ఎంతగా మారుతుందో.. ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇది చిన్నపాటి నేరమేగా అనుకుని అభిప్రాయానికి వచ్చేవారు.. ఎదుటివాళ్లను ప్రమాదాల్లకి నెట్టివేస్తూ.. తాము మాత్రం జారుకుంటున్నారు. ఇక మరికోందరు తొటి...

  • Jan 09, 01:35 PM

    ట్రాన్స్ కో లో ఉద్యోగాలోచ్..! అర్హులు అప్లై చేసుకోండి..

    తెలంగాణ ట్రాన్స్ కో కూడా ఎట్టకేలకు నిరుద్యోగ, కాంట్రాక్టు కార్మికులకు శుభవార్తను అందించింది. ఈ శాఖలో ఖాళీగా వున్న 1100 జూనియర్‌ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనను వెలువరించి అశావహులకు తీపికబురును అందించింది. దక్షిణ మండలంలోని (సదరన్‌ జోన్‌)...