Pawan kalyan on jabardasth shakalaka shankar

pawan kalyan on jabardasth shakalaka shankar, jabardasth shakalaka shankar on PAWAN, Jabardasth 31 October 2013, Shakalaka Shankar from Jabardasth TV show, Pawanism song in Jabardasth TV Show

pawan kalyan on jabardasth shakalaka shankar, jabardasth shakalaka shankar on PAWAN, Pawanism song in Jabardasth TV Show

పవన్ కళ్యాణ్ పై శంకర్ కొత్త ప్రయోగం

Posted: 10/29/2013 11:37 AM IST
Pawan kalyan on jabardasth shakalaka shankar

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనేక మంది ఇప్పటి వరకు అనేక పాటలు, కవితలు, కామెడీ షోలు చేయటం జరిగింది. రీసెంట్ గా ‘‘పవనిజం ’’ అనే పదం టాలీవుడ్ లో పవన్ అభిమానుల మద్య హల్ చల్ చేస్తుంది. అయితే ఈసారి సరికొత్తగా.. ఈటీవీ ఆద్వర్యంలో..నాగబాబు, రోజలు జడ్జీలుగా కొనసాగుతున్న కామెఢీ షో జబర్థస్త్ ప్రోగమ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కామెడీ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బుల్లి తెరమీద కూడా సరికొత్త ప్రయోగాలు చెయ్యవచ్చని నిరూపించారు.. బుల్లితెర కామెడీ నటుడు .. షకలక శంకర్.

 

శ్రీకాకుళం యాసతో బుల్లి తెరపై కామెడీ పంచ్ లు పేల్చుతున్నారు. ఈనెల 31వ తేదీన .. షకలక శంకర్ బుల్లితెర మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద సరికొత్త ప్రయోగంతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిన్నటి వరకు అందరు పవన్ కళ్యాణ్ పాడిని పాటను కాటమ్ రాయుడా అంటూ పాడుకున్నారు. ఇక నుండి మీరు బుల్లి తెర షకలక శంకర్ పవన్ కళ్యాణ్ కోసం పాడిన పాటను పాడతారు.

  

షకలక శంకర్.. తన నైపుణ్యాన్ని, పవన్ కళ్యాణ్ పై అభిమానులకు ఉన్న ప్రేమను ఈ ఒక్క పాటతోనే సాటి చెప్పటం జరిగింది. పవన్ కళ్యాణ్ పై ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తారా అంటూ.. పవనిజం అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఈ దెబ్బతో షకలక శంకర్ ఇమేజ్ మార్కెట్లో పెరిగిపోతుందని.. బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more