Amalapal likes queen charector

amalapal, queen charector, amalapal in mainaa, nanna tamil film, amala likes, amala fans, kerala girl amalapal

amalapal likes queen charector

యువరాణిపై అమలా పాల్ మోజు

Posted: 01/20/2014 09:05 AM IST
Amalapal likes queen charector

మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే అమలకు పలు అవకాశాలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. అయితే అమెకు పౌరాణిక చిత్రంలో యువరాణి పాత్ర పోషించాలనేది తీరని కోరికట.

ఇటువంటి పాత్రలు పోషిస్తే అందంగా కనబడడంతో పాటు నటనకు అవకాశం ఉంటుందని ఈ అమ్మడు ఉబలాటపడుతోంది.. అయితే ఛామనఛాయ వర్ణంతో కనిపించే  అమలకు ఇంతటి మహత్తర అవకాశం ఇస్తారోమరి. అయితే ఈమె మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ పలు బాషాచిత్రాల్లో నటించి కొంత వరకూ మార్కులు వేయించుకుంది. నాన్న చిత్రంలో అమలాపాల్ పోషించింది చిన్న పాత్రయినా పలువురి ప్రసంశలు అందుకోవడంతో  ఈమెకు సినీ అవకాశాలు రావడం మొదలైంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

  • Pawan film attarintiki daredi on the conspiracy

    పవన్ సినిమా పై మరో కుట్ర

    Nov 12 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది.... Read more