Samaikya sankharavam sabha success cm kiran happy

samaikya sankharavam sabha success cm kiran happy, samaikya sankharavam sabha success, Samaikya Sankharavam Sabha, YSRCP Samaikya Sankharavam Sabha, ys jagan, cm kiran kumar reddy,

samaikya sankharavam sabha success cm kiran happy

జగన్ సభ సక్సెస్- సీఎం హ్యాపి

Posted: 10/26/2013 07:26 PM IST
Samaikya sankharavam sabha success cm kiran happy

వైఎస్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో తలపెట్టిన సమైక్య శంఖారవం సక్సెస్ అవ్వటంతో.. సమైక్య వాదుల్లో కొత్త ఉత్సహం కనిపిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పటి వరకు సమైక్య ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. చాలా ఆనందంగా ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.

 

అసలే హైకమాండ్ తో.. సమైక్యాంద్ర కోసం పోరు చేస్తూ, సమైక్య వాదిగా సిఎం కిరణ్ ముద్రపడ్డారు. ఒంటరిగా పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రికి .. జగన్ సమైక్య శంఖారావంతో.. కొత్త ఊపిరి వచ్చినట్లుగా ఉందని తెలంగాణ వాదులు అంటున్నారు. జగన్ సమైక్య శంఖారావం సక్సెస్ అవ్వటానికి కారణం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే అని తెలంగాణ కాంగ్రెస్ నాయకలు చాటు మాటుగా చెవులుకోరుకుంటున్నారు.

 

గడిచిన మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఇంత ఆనందంగా లేరని సమైక్య వాదులు అంటున్నారు. జగన్ సభ సక్సెస్ కావటంతో.. రాష్ట్ర విభజనను అడ్డుకోవటం చాలా సులభవం అవుతుందనే ఉద్దేశంతో సీఎం హ్యాపిగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఏమైన సమైక్యాంద్ర కోసం హైదరాబాద్ లో జరిగిన ఏపీ ఎన్జీవోల సభ, ఇప్పుడు జగన్ సమైక్య శంఖారావం సభ సక్సెస్ కావటంతో .. సమైక్య వాదులు, సీమాంద్ర నాయకులు ఆనందంగా ఉందని చెప్పకుంటూ.. సభకు హాజరైన కార్యకర్తలు చెప్పుకుంటూ.. హైదరాబాద్ ను విడిచి వెళ్లిపోవటం జరిగింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more