Ram gopal varma vs dhanalakshmi

ram gopal varma vs dhanalakshmi, Ram Gopal Varma Satya 2, Ram Gopal Varma vs Censor board officer Dhanalakshmi, Director Ram Gopal Varma,

ram gopal varma vs dhanalakshmi

వర్మ నోర్ముసుకో..?

Posted: 11/13/2013 10:53 AM IST
Ram gopal varma vs dhanalakshmi

వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ను హడలిస్తుంది సెన్సార్ ధనలక్ష్మీ. ఇప్పుడు వర్మ కంటికి ధనలక్షి ఒక దేయ్యం కనిపిస్తుంది. అందుకే ఆమె పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

అరుంధతి సినిమాలో చూపిసించిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేశారు. వీపులో నుంచి కత్తితో పొడిచి రక్తం కారుతుండగా రేప్ చేసినట్లు చూపించారు. కానీ నా సినిమాలో చెంప మీద కొడితేనే మహిళలు బాధపడతారంటూ ధనలక్ష్మి ఆ సీన్ కట్ చేశారని విమర్శించారు.

 

సత్య-2 సినిమాలో ఏకంగా 34 సిన్స్ ను కట్ చేశారని వర్మ బాధపడుతున్నారు. సినిమా విడుదలకు ఇబ్బందులు స్రుష్టించారని , యూనిట్ ను అభ్యంతరకంగా దూషించారని మండిపడ్డారు. హిందీలో అచ్చు ఇదే సినిమా , అక్కడ నామమాత్రంగా రెండో మూడో కట్స్ ఇచ్చారు. అదే సినిమాకు ధనలక్షి 30-40 కట్స్ ఇచ్చారని వర్మ ప్రశ్నించారు.

 

అయితే వర్మకు తగిలిన ధనలక్ష్మి దెబ్బతో.. ఆమె మీద సినిమా తీసి ప్రజలకు చూపించిన ఆశ్చర్యంలో లేదని సినీజనాలు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Pawan film attarintiki daredi on the conspiracy

    పవన్ సినిమా పై మరో కుట్ర

    Nov 12 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది.... Read more