Sonia gandhi temple in telangana

Sonia Gandhi temple in telangana, Telangana leader to build temple for Sonia!, Telangana Congress leaders, congress party, Congress President Sonia Gandhi

Sonia Gandhi temple in telangana, Telangana leader to build temple for Sonia!

హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

Posted: 11/14/2013 01:45 PM IST
Sonia gandhi temple in telangana

ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు కట్టి, రాష్ట్రంలో కొత్త నిరసనకు తెరలేపారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హస్తం అమ్మకు గుడి కట్టే పనిలో పడ్డారు. ఇక్కడే పెద్ద సమస్య తల్తెత్తింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీకి గుడి కడితే.. ఆ గుడిలో పూజారిగా ఎవరు ఉంటారు అనే విషయం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే శంకరరావు నిజంగానే సోనియా గాంధీకి గుడి కడితే మాత్రం పూజారులుగా ఎవర్ని నియమించాలో ముందుగా చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీకి అట్టపెట్టెల తో గుడి కట్టి పూజలు చేశారు. అమ్మ అభిమానులు వరుసగా వెళ్లి కొబ్బరికాయలు కొట్టి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నేతల మద్య తీవ్రమైన పోటీ నెలకొంది. గుడి నిర్మాత దాత శంకరన్న అయ్యాడు కాబట్టి , ఇక పూజరి పోస్టు ఎవరి అనే దాని పై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతం నుండి నిత్యం అమ్మకు భజన చేసే నాయకుల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు వేతికే పనిలో పడ్డారు.

 

అయితే హస్తం అమ్మ గుడిలో పూజారి పోస్టుకు తెలంగాణలో ముగ్గురు సీనియర్ నాయుకులు పోటీపడుతున్నారు. ఒకరు వయసు ముదిరిపోయి, రాజకీయంలో పండిపోయి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వారితో అనుబంధం ఉన్న రాజ్య సభ సభ్యుడు వి. హనుమంతన్నా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అలాగే మరో సినియర్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ కూడా పూజారి పోస్టుకు రెఢీ అవుతున్నట్లు సమాచారం. అయితే మూడో వ్యక్తి హస్తం అమ్మ పోటో కనిపిస్తే చాలు నమస్కారం పెట్టేసుకుంటారు. ఒక వేళ నిజంగా కనిపిస్తే మాత్రం హస్తం అమ్మ కాళ్ల మీద పడి నమస్కారం చేసి, ఆమ్మ ఆశీర్వాదాలు తీసుకోవటం అలవాటైన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ అని అభ్యర్థి అని కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెల్చి చెప్పటం జరిగింది.

 

అయితే హస్తం అమ్మ గుడిలో సీనియర్ నాయకులే అవసరం లేదు..యువ నాయకులు కావాలని మరి కొంత మంది కొత్త డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో శంకరన్న కట్టే హస్తం అమ్మ గుడిలో పూజారి పోస్టు డిమాండ్ ఏర్పాడింది. దీని పై హై కమిటీతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటారని సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

  • Pawan film attarintiki daredi on the conspiracy

    పవన్ సినిమా పై మరో కుట్ర

    Nov 12 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది.... Read more