Rajiv kanakala suma life story

Rajiv Kanakala Suma Life story, Anchor Suma Kanakala, actor Rajeev Kanakala, Telugu TV anchor suma, rajiv kanakala movie life,

Rajiv Kanakala Suma Life story

నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

Posted: 11/14/2013 11:56 AM IST
Rajiv kanakala suma life story

సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్ కనకాల నటుడిగా అంతగా గుర్తింపు కాలేదు. రెండు, మూడు సినిమాలు దర్శకత్వం చేసి చేతులు కాల్చుకున్న దర్శకుడిగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో విజయాలు, అపజాయలు అనే విషయం గురించి పెద్ద పట్టించుకోరు. అయితే రాజీవ్ కనకాల పుట్టిన రోజు సందర్బంగా కొన్ని విషయాలను రాజీవ్ తన అభిమానులతో పంచుకున్నారు.

 

రాజీవ్ కనకాల సినీ జీవితం 27 సంవ‌త్సరాలు అయింద‌టే న‌మ్మ శ‌క్యం కాదు. కానీ ఇది నిజం. రాజీవ్ క‌న‌కాల వాళ్ల తండ్రి మంచి న‌టుడిగా ఇండ‌స్ట్రీలో ఎంతో పేరున్నా .. రాజీవ్ కోసం ఆయ‌నెప్పుడు.. రిక‌మండేష‌న్ చేయ‌టం జరగలేదని చెప్పటం జరిగింది. అందుకే స్వయం కృషి తోనే ఈ స్థాయి వచ్చినట్లు సమాచారం. ఇండ‌స్ట్రీలో ప్రొత్సహించేవాళ్లు లేక పోతే ఎవ‌రికైనా క‌ష్టమేన‌ని త‌న స్వీయానుభ‌వం నేర్పింద‌న్నారు. ఇక హీరోల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని.. డైరెక్టర్ గా రాజ‌మౌళి త‌న‌ను త‌న మొద‌టి సినిమా నుంచే ప్రొత్స‌హిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

 

ఇక త‌న భార్య సుమ బుల్లితెర పై ఒక మెగాస్టార్ గా స‌క్సెస్ కావ‌డం నాకు చాలా తృప్తినిచ్చిందని చెప్పారు. సుమ సక్సెస్ కావటం వెనక ..సుమ ఎంతో క‌ష్టపడటం జరిగిందని రాజీవ్ చెప్పారు. ఈ రోజు సుమ‌ను ప్రతి ఒక్కరు త‌మ కుటుంబంలో ఒక స‌భ్యురాలిగా భావిస్తున్నారంటే..ఇది సుమ క‌ష్టానికి ప్రతిఫ‌లం. నిజంగా ఇటువంటి గౌర‌వం ద‌క్కడం.. చాలా ల‌క్ అంటారు. ప్రతి మగవాడి వెనుక ఒక ఆడది ఉంటారని అందరు అంటారు. కానీ ప్రతి భార్యను ఇలా గౌరవించే మగవారు ఉంటే మహిలకు పూర్తి రక్షణ ఉంటుంది. ఇక్కడ మాత్రం సుమ వెనకు రాజీవ్ కనకాల ఉన్నడని అనే విషయం అందరికి అర్థం అవుతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

  • Pawan film attarintiki daredi on the conspiracy

    పవన్ సినిమా పై మరో కుట్ర

    Nov 12 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది.... Read more