Dasari narayana rao talks about srihari

dasari narayana rao talks about srihari, dasari narayana rao, Dasari Narayana Rao remembers Srihari, Sri hari death

dasari narayana rao talks about srihari, Dasari Narayana Rao remembers Srihari

నిజం మాట్లాడిన దాసరి?

Posted: 11/14/2013 03:32 PM IST
Dasari narayana rao talks about srihari

దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే దాసరి పూర్తిగా మారిపోయాడా అనే అనుమానం అందరికి కలుగుతుంది. మైకు చేతిలో ఉంటే దాసరి నారాయణ రావు గారు రెచ్చిపోతారు అనే కామెంట్ గతంలో హల్ చల్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్దుగా ఉంది. ఒకనొక సమయంలో దాసరి మైకు తీసుకుంటే, కుర్చీల్లో కూర్చున్నువారు.. లేచి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదని నిరూపించారు.

 

రీసెంట్ దాసరి నోటి నుండి రాలిన కొన్ని ముత్యాలు ఇవే. కొంద‌రు ఏదో పుట్టాం. బ్రతికాం. వెళ్లిపోయం అన్నట్లు జీవితాన్ని గ‌డుపుతారు. కొద్ది మంది మాత్రమే పుట్టుకను సార్ధకం చేసుకుంటారు. అటువంటి వారిలో రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి ఒక‌రు. న‌టుడిగానే కాకుండా.. మాన‌వ‌త్వం వున్న మ‌నిషిగా కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు సొంత డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి చేశారు..

 

ఇక నటుడిగా ఆయ‌న ఎస్వీఆర్ మాదిరి ఆల్ రౌండ‌ర్ గా ఎదిగుతున్న స‌మ‌యంలో చ‌నిపోయాడు. ఇది తెలుగు ఇండ‌స్ట్రీకి తీర‌ని న‌ష్టం అంటూ స్మరించుకున్నారు దాస‌రి నారాయ‌ణ రావు. శ్రీ‌హ‌రి స్నేహితులు సికింద్రాబాద్ లో నిర్వహించిన సంస్మర‌ణ స‌భ లో దాసరి ఇలా స్పందించారు. ఆయ‌న తో పాటు జ‌య‌సుధ కూడా పాల్గోన్నారు. శ్రీహ‌రి బ్రతికి వుంటే నిజంగా ఇంకో 20 ఏళ్లు న‌టించే వాడన్నారు. ఏది ఏమైన ఎస్వీఆర్ అంత‌టి వాడుగా ఎద‌గాల్సిన శ్రీ‌హ‌రి ని ఇండ‌స్ట్రీ కోల్పోయింద‌ని బాధ ప‌డ్డారు. వాస్తవానికి న‌టుడిగా శ్రీ‌హ‌రికి ఎవ‌రు వంక పెట్టలేరు. ఆయ‌న‌క ఆల్ రౌండ‌ర్ అని చెప్పడం స‌బబుని దాసరి చెప్పటం జరిగింది. దాసరిలో వచ్చిన మార్పుకు టాలీవుడ్ లోని కొంత మంది వ్యక్తుల ఆనందపడుతున్నారు. దాసరిగా ప్రతి వేదిక మీద ఇలాగే మాట్లాడితే బాగుంటుందని టాలీవుడ్ వాసులు కోరుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

  • Pawan film attarintiki daredi on the conspiracy

    పవన్ సినిమా పై మరో కుట్ర

    Nov 12 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది.... Read more