Mla revanth reddy attend the satya 2 movie audio function

mla revanth reddy attend the satya-2 movie audio function, MLA Revanth Reddy Speech - Satya 2 Audio Launch, Satya 2 Audio Launch, TDP leader Revanth Reddy, ram gopal varma

mla revanth reddy attend the satya-2 movie audio function, MLA Revanth Reddy Speech - Satya 2 Audio Launch, Satya 2 Audio Launch, TDP leader Revanth Reddy

సత్య-2లో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ?

Posted: 09/17/2013 03:51 PM IST
Mla revanth reddy attend the satya 2 movie audio function

తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి సత్య-2 సినిమా ఆడియో వేదిక మీద సందడి చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. సినిమాలతో బిజీగా ఉండే వర్మకు, రాజకీయలతో సతమతమయ్యే రేవంత్ రెడ్డికి స్నేహ సంబంధం ఎలా కుదిరింది, ఎక్కడ కుదిరింది అనే విషయం ఆడియో ఫంక్షన్లో వర్మ అభిమానులు గుసగుసలాడుకున్నారు. ఆడియో ఫంక్షన్ వచ్చిన అభిమానులు, గెస్ట్ లు.. అందరు సత్య-2 సినిమాలో రేవంత్ రెడ్డి హీరోనా అని అందరు అనుకున్నారు. సత్య-2 ఆడియోఫంక్షన్ కు రేవంత్ రెడ్డి బ్లూ కలర్ టీ షర్టు ధరించి, హీరో శర్వనంద్ కు పోటీగా గ్లామర్ గా కనిపించటంతో అందరి కళ్లు టిడిపి యంగ్ నాయకుడు రేవంత్ రెడ్డి పై పడ్డాయి. ఆడియో వేదిక మీద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్మతో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయాని, వర్మకు నేను అభిమానాని చెప్పటం జరిగింది. ప్రపంచంలో రామ్ గురించి తెలియాని వారు ఎవరు ఉండారని రేవంత్ రెడ్డి అన్నారు. వర్మ అయితే రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వర్మకు ఇంతమంది విఐపి పాలోయింగ్ ఉందా అనే విధంగా సత్య-2 ఆడియోఫంక్షన్ విఐపిలు రావటంతో జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి మంచు హీరో, లక్ష్మీలతో కలిసి కొద్ది సేపు సందడి చేయటం జరిగింది. దీనినిబట్టి చూస్తే రేవంత్ రెడ్డీ భవిష్యత్తులో వర్మ తీసే సినిమాలో హీరోగా నటించిన ఆశ్చర్యంలేదని వర్మ అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more