Ram gopal varma hot songs

ram gopal varma hot songs, Ram Gopal Varma videos, ram gopal varma devotional song, sai baba devotional song, varma romance song

ram gopal varma hot songs

భక్తిలోనూ రక్తిని వెతుకున్న రామ్ గోపాల్ వర్మ

Posted: 09/18/2013 04:22 PM IST
Ram gopal varma hot songs

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే. తన మాటల్లోనూ, తన చేతల్లోనూ ప్రత్యేకతను చూపే వర్మ, ఇటీవల టాలీవుడ్ దర్శకుడు మధుర శ్రీధర్ కి ఫోన్ చేశారు. అయితే కాలర్ ట్యూన్ గా వర్మకి ‘ఓం సాయి.. ఓం నమ సాయి.. ఓం నమో నమో సాయి.. నీ పేరు తలచిన చాలు.. నా మనసు పరవశించు.. నీ రూప దర్శనంతో నా జన్మే తరియించు..’ అనే పాట వినిపించింది. ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన మధుర శ్రీధర్తో మాట్లాడుతూ, ఆ పాట ఏ సినిమాలోదని వర్మ అడిగితే, అది సినిమా పాట కాదు, మధుర ఆడియో రిలీజ్ చేసిన సాయిబాబా పాటల ఆల్బమ్ లోదని సమాధానమివ్వటం జరిగింది. వెంటన వర్మ ఈ పాట చాలా బాగుందనీ, అయితే ఆ పాటలోని ‘సాయి’ అన్న పేరుని తొలగించి, వేరేలా రాస్తే రొమాంటిక్ సాంగ్ అవుతుందని వర్మ చెప్పటం జరిగింది. భక్తిలోనూ రక్తిని చూడటమంటే ఇదే. ‘నీ పేరు తలచిన చాలు నా మనసు పరవశించు.. నీ రూప దర్శనంతో నా జన్మే తరియించు’ అన్న లైన్స్ వర్మకి బాగా నచ్చాయి. ‘సాయి’ అన్న పేరు పక్కన పెడితే, ప్రేయసీ ప్రేమికులు పాడుకున్నట్లే ఉంటుందని వర్మ వర్గం చెప్పినట్లు సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more