Pawan kalyan good bye to movies

pawan kalyan good bye to movies, bandh effect in pawan kalyan movies, power star pawan kalyan, pawan kalyan good bye to politics, pawan kalyan movie, pawan kalyan film career, pawan kalyan new films, breaking news, ap politics, political news, andhra news

pawan kalyan good bye to movies, bandh effect in pawan kalyan movies

బంద్ పై మనసుపెట్టిన పవన్ కళ్యాణ్

Posted: 08/19/2013 03:20 PM IST
Pawan kalyan good bye to movies

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంద్ పై మనసు పెట్టిన సమాచారం. అంటే.. సమైక్యాంద్ర బంద్, తెలంగాణ బంద్ గురించి మాత్రం కాదులేండి. ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలతో పవన్ కళ్యాణ్ మనసు బాధపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఊహించ‌ని అంత ఎత్తుకు ఎదిగాడు ప‌వ‌న్‌ కళ్యాణ్ ఎదిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసింది కొన్ని సినిమాలే అయినా, అభిమానులు పవన్ ళ్యాణ్ సినిమాల‌ను చూసి ఫాలో కాలేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వ్యక్తిగ‌తంగా ప‌వ‌న్ అంటే ఏంటో తెలుసుకున్న అభిమాని ఆయనకు అభిమానులుగా మారిపోయారు.వయసుతో సంబంధం లేకుండా, ఆడ, మగ అనే బేధం లేకుండా పవన్ కళ్యాణ్ కు అభిమానుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియాని నిజం ఒకటి టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా రిలీజ్ కు ముందు రోజు నుండి ఆయనలో అధికమైన టెన్షన్ ఉంటుందని టాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు అంటున్నారు. ఆ టెన్షన్ నుండి బయటపడటానికి చాలా ప్రయత్నం చేస్తాడని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అయితే చాలా సంద‌ర్భాల‌లో పవన్ కళ్యాణ్ తన సినిమాల‌ను బంద్ చెయ్యాలనే ఆలోచనలు చేసినట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇదే విష‌యాన్ని ఇటీవల జరిగిన ఒక ఆడియో ఫంక్షన్‌లోనూ చెప్పినట్లుగా సినీజనాలు అంటున్నారు. మ‌రో నాలుగు మూవీల త‌రువాత ప‌వ‌న్ త‌న‌ ఫిల్మ్ కెరీర్‌ను ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నట్లు టాలీవుడ్ పుకార్లు చకర్లు కొడుతున్నాయి. సినీ జీవితంలోనిర్మాతలు, దర్శకులు,పడే కష్టాలు, పవన్ కళ్యాణ్ మనసును బాధపెడుతున్నాయని అందుకే సినిమాల‌కు స్వస్తి చెప్పి, సొంత‌గా సమాజ‌సేవ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సొంతగా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలు కూడా ఉన్నట్లు సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more