Ys vijayamma and jagan phone conversation

ys vijayamma and Jagan Phone Conversation, Jagan Phone Conversation, TDP Criticism, YS Jaganmohan Reddy, congress party, ysrcp, tdp, tdp leaders fire on ys jagan phone,

ys vijayamma and Jagan Phone Conversation, TDP Criticism Vijayamma and Jagans Phone Conversation

హాల్ జగన్ అంటూ.. విజయమ్మ ఫోన్ .. టీడిపి ఫైర్

Posted: 08/20/2013 10:34 AM IST
Ys vijayamma and jagan phone conversation

రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ.. గుంటూరులో దీక్ష చేపట్టిన వైఎస్ విజయమ్మ విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో వైఎస్ విజయమ్మ చేసిన 'ఫోన్' వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. విజయమ్మ చేసిన వ్యాఖ్యలపట్ల టిడిపి విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. జైల్లో ఉన్న జగన్‌తో ఫోన్ లో ఎలా మాట్లాడతారని టిడిపి నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ విజయమ్మ ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. 'ప్రజల ప్రేమ, అభిమానాన్ని జగన్‌కు ఫోన్‌ చేసి చెబుతానని' పేర్కొన్నారు. అయితే వైఎస్ విజయమ్మమాటలను టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. అసలు జైల్లో ఉన్న జగన్ తో ఆమె ఫోన్‌లో ఎలా మాట్లాడతారని నేతలు విజయమ్మని టిడిపి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కైందని అనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని, జగన్‌ జైల్లో సకలభోగాలు అనుభవిస్తున్నారని తాము గతంలో నుండి పేర్కొంటూ వస్తున్నామని గుర్తు చేస్తున్నమని టిడిపి నాయకులు అంటున్నారు. ప్రభుత్వ అండదండలతోఇష్టారాజ్యంగా ములాఖత్‌లు కల్పిస్తున్నారని, అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌లను జగన్ జైల్లో వాడుతున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు కావడంవల్లే జగన్‌ జైలు నుంచే తెరవెనుక రాజకీయాలను నడిపిస్తున్నాడని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వైఎస్ విజయమ్మ జగన్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలు బయటపెడతామని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే తల్లి కొడుకు ఫోన్లో మాట్లాడుకుంటే తప్పేంటి అని వైసీపీ నాయకులు టిడిపి నాయకులపై మండిపడుతున్నారు. ఇటీవల కాలంలో.. జైల్లో కూడా ఫోన్ సౌకర్యం పెట్టిన విషయం టిడిపి నాయకులకు తెలియదా అని వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more