Sirish bharadwaj sideline during modi meeting

sirish bharadwaj, narendra modi, bjp, hyerabad, Sirish Bharadwaj, son-in-law

It is said that Chiranjeevi son-in-law Sirish Bharadwaj has been sidelined during Gujarath CM and BJP leader Narendra Modi Navabharath Yuvabheri Hyderabad meeting.

మోడీ సభలో కనిపించని చిరు అల్లుడి సందడి

Posted: 08/14/2013 03:37 PM IST
Sirish bharadwaj sideline during modi meeting

గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి రథసారథి నరేంద్ర మోడీ వద్ద నేరుగా ప్రత్యక్షమైన కేంద్ర మంత్రి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్‌కు హైదరాబాద్ సభలో షాక్ తగిలింది. మోడీ నవభారత్ యువభేరీ సభ సందర్భంగా ఆయన ఎక్కడా కనిపించలేదు. అయితే, ఇందులో బయటివారి పాత్ర ఏ మాత్రం లేదని అంటున్నారు. నరేంద్ర మోడీని హైదరాబాదులో నరేంద్ర మోడీని కలిసినవారిలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అయితే, శిరీష్ భరద్వాజ్‌కు హైదరాబాద్ సభలో ప్రాధాన్యం లభించకపోవడానికి దానికి ఏ మాత్రం సంబంధం లేదు. రాష్ట్రానికి చెందిన కార్యకర్తలే శిరీష్ భరద్వాజ్ పట్ల అక్కసుతో ఉన్నారట. రాష్ట్ర పార్టీతో గానీ, తమతో గానీ ఏ మాత్రం సంబంధం లేకుండా ఆయన నేరుగా మోడీ వద్ద తేలడం వారిని అసంతృప్తికి గురిచేసినట్లు చెబుతున్నారు. నరేంద్ర మోడీ చిత్రంతో కలిసి శిరీష్ భరద్వాజ్ చిత్రం ఉన్న హోర్డింగులో హైదరాబాదులో కొన్ని చోట్ల దర్శనమిచ్చాయి. దానివల్ల ఆయన మోడీ సభలో ప్రాధాన్యం లభిస్తుందని భావించారు. కానీ రాష్ట్ర నాయకులు శిరీష్ భరద్వాజ్‌ను పట్టించుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. శిరీష్ భరద్వాజ్ పార్టీకి ఉపయోగడేట్లు కూడా లేరనే భావన పెరిగినట్లు చెబుతున్నారు. చిరంజీవిపై శిరీష్ విమర్శలు చేస్తే వాడుకుందామని రాష్ట్ర బిజెపి నాయకులు అనుకున్నారట. అయితే, దానికి ఆయన సిద్ధపడకపోవడంతో కూడా అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more