ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ సినిమా దర్శకులు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలు అన్నీ ఏదో ఒక సినిమాకు కాఫీనే అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్ కథలను తీసుకొని కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాలు హిట్టా , ప్లాపా అనే విషయాలు ప్రక్కన పెడదాం. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం కూడా ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ సమాచారం ప్రకారం.... హాలీవుడ్‌లో వచ్చిన ‘బోర్న్’ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతోందని , బోర్న్ తన పాత్రలో తన గురించి తాను మర్చిపోయిన ఓ పోలీస్ ఏజెంట్ తనని తాను శోధించుకుంటూ జరిపే అన్వేషణ ఇతివృత్తంగా బోర్న్ సిరీస్ తెరకెక్కింది. మహేష్ ‘1’ అచ్చంగా దానికి కాపీ కాకపోయినా, దానిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సుకుమార్ ఈ కథ రాశాడని వింటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగు ఎప్పుడో ప్రారంభం అయినా ఇంత వరకు సగానికి పైగా మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా చాలా మిగిలి ఉంది. ఇక ఈ సినిమాను మహేష్ సెంటిమెంటుగా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తెరపై ఇంతవరకు రాని యాక్షన్ సీన్స్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇక మహేష్ కూడా ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more