Warangal city as capital of telangana

warangal city as capital of telangana, warangal as capital of telangana, warangal be the capital of telangana, congress high commend, seemandhra sega, telangana sega, seemandhra movement, breaking news, ap politics, political news, andhra news

Warangal city as capital of Telangana, Warangal as capital of Telangana, Warangal be the capital of Telangana

తెలంగాణా కు రాజధాని వరంగల్- హైకమాండ్ ఆలోచన?

Posted: 08/06/2013 07:18 PM IST
Warangal city as capital of telangana

కాంగ్రెస్ హైకమాండ్ సీమాంద్ర సెగ దెబ్బకు మైండ్ సెట్ మార్చుకున్నట్లు కనబడుతుంది. సీమాంద్ర నాయకులు, ఉద్యోగులు, ప్రజలు గత ఆరో రోజుల నుండి చేస్తున్న ఉద్యమం తారస్థాయికి చేరుకుంటుంది. రోజు రోజుకు ఉద్యమం తీవ్రత పెరుగుతుంది గానీ, తగ్గటంలేదు. అంతేకాకుండా లోక్ సభలో సీమాంద్ర ఎంపీలు చేసిన రచ్చ అంత ఇంత కాదు. సోనియా గాంధీ వేలు చూపించి వెనక్కి వెళ్లండిన సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలకు చూపించినప్పటికి, సీమాంద్ర ఎంపీలు వెనకడుగు వేయకుండా స్పీకర్ పోడియంను చుట్టిముట్టారు. సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలకు అండగా టిడిపి ఎంపీలు కలిసి రావడంతో పార్లమెంట్ సీమాంద్ర నాయకుల నినాదాలతో ఉడికిపోయింది. అయితే ఈ దెబ్బ కేంద్రం పునరాలోచన చేసే పనిలో బిజీగా ఉంది. ఈ సెగ గల కారణం హైదరాబాద్ అనే కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. అందుకు ఇప్పుడు తెలంగాణకు రాజదాని పై కాంగ్రెస్ హైకమాండ్ లో చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ గురించి పునరాలోచన చేసే దిశలో కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే తెలంగాణా రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. ఒకవేళ తెలంగాణా ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేయాల్సి వస్తే వరంగల్ ను మొదటి ఆప్షన్ గా చూపిస్తున్నారు తెలంగాణా వాసులు. తెలంగాణాలో హైదరాబాద్ తర్వాత కొంత అభివృద్ది చెందిన ప్రాంతం అంటే వరంగలే. ఎంతో గొప్ప చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఈనగరానికి తెలంగాణాలోని అన్ని ప్రాంతాలకు భౌగోళిక అనుసంధానం ఉంది. అంతేకాకుండా వరంగల్, హన్మకొండ, ఖాజీపేట మూడు నగరాలు ఒకే దగ్గర కలిసి ఉండటం ఈనగర ప్రత్యేకత. చారిత్రక నగరం, పైగా హైదరాబాద్-సికింద్రాబాద్ వలే జంటనగరాలకంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న వరంగల్-హన్మకొండ-ఖాజీపేటలు కలిసున్న ట్రైసిటీ, అంతే కాదు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్ . పైగా తెలంగాణ అంతర్గత అభివృద్ది కూడా జరుగుతుంది, అప్పుడు హైదరాబాద్ అటు ఇటూ కాకుండా ఇద్దరి మద్య కేంద్రపాలిత ప్రాంతంగా శాశ్వతంగా చేస్తే సీమాంధ్రవారు కూడా అభ్యంతరం చెప్పరన్నది కాంగ్రేస్ తాజా ఆలోచన, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more