Rahul gandhi marriage secret release

rahul gandhi marriage secret release, Rahul Gandhi is married, congress party, rahul marriage secret release, congress party senior leader, sonia gandhi, rahul gandhi marriage,

rahul gandhi marriage secret release, Rahul Gandhi is married

రాహుల్ గాంధీ అందుకే పెళ్లి చేసుకోలేదా?

Posted: 08/08/2013 09:02 AM IST
Rahul gandhi marriage secret release

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ యువనేతగా దేశ ప్రజలకు తెలుసు. అయితే అదే రేంజ్ లో ఆయనకు ఇంక పెళ్లి కానీ ప్రసాద్ అని కూడా అంటారు. కానీ రాహుల్ గాంధీ లో ఏ లోపం ఉందో గానీ, 40 నిండిన కూడా పెళ్లి ఊసే ఎత్తటం లేదు. అయితే రాహుల్ గాంధీ పక్కన తిరిగే కాంగ్రెస్ నాయకులు మాత్రం కొన్ని రొమాన్స్ కథలు చెబుతున్నారు. ఎన్ని రొమాన్స్ కథలు వినిపించినప్పటికి రాహుల్ గాంధీ మీద అందరికి ఎదో అనుమానం రాకుండా ఉండటం లేదని కొన్ని రాజకీయ పార్టీల రొమాన్స్ నాయకులు వారి ఆవేధనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీకి పెళ్లి చూపులు, అమ్మాయి కోసం వెతుకుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పటం జరిగింది. సోనియా గాంధీకి ఎలాంటి కోడలు కావాలో ఎవ్వరికి తెలియదు. రాహుల్ గాంధీ మాత్రం కోరికలను తన ప్రియురాలితో రహస్యంగా తీర్చుకుంటున్నాడని.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవులుకొరికేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా రాహుల్ గాంధీ పెళ్లి విషయం పై కాంగ్రెస్ నాయకుల మద్య ఒక చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పెళ్లెందుకు చేసుకోవటం లేదో తెలిసిపోయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేవలం తన వారసత్వ రాజకీయాలను నివారించేందుకే ఆయన పెళ్లి చేసుకోలేదని.. కొత్త విషయాన్ని బయట పెట్టారు. తన తర్వత తన కుటుంబం నుంచి వారసులు రాజకీయాల్లో ఉండకూడదు, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశ్యంతో రాహుల్ పెళ్లి చచేసుకోలేదట. ఈ రహస్యాన్ని ఇన్నాళ్లకు బహిర్గతం చేసింది ఎవరో తెలుసా? ఏఐసీసీ సెక్రెటరీ ష్యోరాజ్ జీవన్ వాల్మీకి రాహుల్ గాంధీ పెళ్లి పై ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయం బయట పెట్టిన వెంటనే.. ఆయనకు సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుండి ఆక్షింతాలు పడినట్లు సమాచారం. అయితే వెంటనే మీడియా ముందుకు పరుగులు పెట్టి ఈ విషయం బయట పెట్టినందుకు నన్ను క్షమించండి, నాది పొరపోటేనని క్షమాపణలు చెప్పుకోవటంతో.. కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అసలే యువరాజాకు పెళ్లి కాలేదని దేశ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇలాంటి విషయం బయట పెట్టి, రాహుల్ గాంధీకి అసలు విషయం లేదని సమాచారాన్ని బయటపెట్టారని రాజకీయ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more