Ramulamma safe konda surekha waiting

konda surekha to join congress party, vijayashanti safe zone, congress party, konda couples to join congress party, congress party senior leaders, sonia gandhi, ys jagan and konda surekha, ysr congress party, ys rajasekhara reddy, trs party, vijayashanti and konda surekha, breaking news, ap politics, political news, andhra news

ramulamma safe-konda surekha waiting, Vijayashanti and Konda surekha to Join Congress Party

ఢిల్లీలో కొండా పాట్లు - రాములమ్మ సేఫ్

Posted: 08/06/2013 02:15 PM IST
Ramulamma safe konda surekha waiting

రెబల్ మహిళ నాయకురాలుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెల్లెమ్మగా నటించి, మంత్రి పదవులు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రక్రుతిలో జరిగిన మార్పులకు మరణించిన అన్న మీద ప్రేమతో .. ఆయన కొడుకు వైఎస్ జగన్ ను తెరపైకి తేవటానికి కొండంత ప్రయత్నం, చివరకు పదివిని సైతం త్యాగం చేసి.. జగన్ జై అంటూ.. తెలంగాణ లో గులాబీ నేతలకు నిద్రలేకుండా చేసింది. అయితే ఇప్పుడు అండగా ఉంటాడని నమ్మిన వ్యక్తి మీదేనే యుద్దం ప్రకటించే రేంజ్ కు కొండా ఎదిగిపోయింది. కానీ అంతకంటే ముందు తన రాజకీయ జీవితాన్నిఎవరి చెయ్యిలో పెట్టాలో తెలియాక కొండా దంపతులు నలిగిపోతున్నారు. అయితే కమలం పువ్వోలు .. కొండాకు మేమే దండ వేస్తాం.. అంటూ ఆమె ఇంటి తిరిగినట్లు సమాచారం. కానీ కొండా మాత్రం తన పాత గూటికి చేరితేనే .. తమ రాజకీయ కాపురం బాగుంటుందనే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. అందుకోసం కొండా ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె అభిమాన నేతలు అంటున్నారు. కొండంత ఆశతో.. కాంగ్రెస్ నాయకుల చుట్టు కాలికి బలపం కట్టుకొని కొండా సురేఖ దంపతులు తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కొండా ఆశలు ఫలితం ఎలా ఉంటుందో తెలియాదు గానీ, తెలంగాణ రాములమ్మ మాత్రం సేప్ జోన్ లోకి ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొండా సురేఖ మాత్రం తన పాత పరిచయాలతో పావులను కదుపుతున్నట్లు వినికిడి. మన రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపేందుకు రంగం సిద్ధమైంది.కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ మాజీమంత్రి జానారెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొండా కాంగ్రెస్ లోకి వెళ్లితే.. వైఎస్ జగన్ చేసిన చిట్ట మొత్తం విప్పుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more