Pawan kalyan second movie sentiment fear

pawan second movie sentiment fear, kalyan second movie sentiment fear, pawan kalyan sentiment fear, l pawan kalyan break his sentiment, pawan kalyan second inning sentiment, breaking news, film news, movie reviews, telugu movies

Pawan Kalyan Second Movie Sentiment fear, Kalyan Second Movie Sentiment fear,

పవన్ కు సెంటిమెంట్ భయం పట్టుకుందా?

Posted: 08/01/2013 04:03 PM IST
Pawan kalyan second movie sentiment fear

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్ భయం పట్టుకుందని టాలీవుడ్ పెద్దలు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాను రోజుకు ఒకసారైనా గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ అలాంటిది మరి. ఈ సినిమాకు రిలీజ్ కు ముందే బంపర్ హిట్ అనే టాక్ కూడా వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సెంటిమెంట్ భయంతో ఉన్నట్లు సమాచారం. అసలు పవన్ సెంటిమెంట్ ఏంటో తెలుసా పవన్ తో ఒక సినిమా చేసి రెండో సినిమాకు హిట్ కొట్టిన దర్శకులే లేరని సినీ ప్రజలు అంటున్నారు. అయితే ఇప్పుడు అత్తారింటికి దారేదీ సినిమా పరిస్థితి ఏంటనేది పవన్ కు అర్థం కావటంలేదని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పటి వరకు పవన్‌తో చేసిన సినిమాలను చూస్తే 'బద్రి' చేసిన పూరి జగన్నాధ్ రెండో సినిమా 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', 'ఖుషీ' చేసిన ఎస్‌.జె సూర్య రెండో సినిమా 'పులి', 'తొలిప్రేమ' తీసిన కరుణాకరన్‌ 'బాలు', 'సుస్వాగతం'తో హిట్టిచ్చిన భీమనేని శ్రీనివాసరావు 'అన్నవరం' ఇలా అందరూ విఫలమైన దాఖలే కనిపిస్తున్నాయి . ఇప్పుడు త్రివిక్రమ్ తోలి సినిమాగా 'జల్సా' చేయగా ఇప్పుడు 'అత్తారింటికి దారేది' అంటూ మరో ప్రయత్నం చేస్తున్నాడు. మరి త్రివిక్రమ్ తప్పక హిట్ ఇస్తాడో లేక ఆ లిస్టులో త్రివిక్రమ్ కూడా చేరిపోతాడో చూడాలి. అయితే ఈ సెంటిమెంట్ పై నమ్మకంలేని అభిమానులు మాత్రం అత్తారింటికి దారేది సినిమా మాత్రం సూపర్ విజయం సాధిస్తుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more