Ys bharathi entry in ysr congress party

ys bharathi entry in ysr congress party, jagans ysr congress, ys jagan mohan reddy, ys vijayamma, ys sharmila, jagan wife ys bharathi, breaking news, ap politics, political news, andhra news

ys bharathi entry in ysr congress party

అత్త పార్టీలో కోడలు పెత్తనం?

Posted: 08/02/2013 02:35 PM IST
Ys bharathi entry in ysr congress party

అత్తకు తొడుగా కోడలు గడపదాటవలసిన సమయం ఆసన్నమైంది. నిన్నటి వరకు అత్త పక్కన మహిళ నాయకుల సందండి ఉండేది. కానీ నేటి నుంచి అత్తకు సపోర్టుకు జగన్ భార్య భారతి రంగంలోకి దిగుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇన్ని వరకు బిజినేస్ కే పరిమితమౌన వైఎస్ భారతి రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయం దగ్గర పడింది. అసలే పార్టీ నాయకుల మద్య విభేదాలు రగులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వైఎస్ భారతి నేషనల్ మీడియాకే పరిమితి అయ్యింది. ఇప్పుడు పరిస్థితుల్లో పార్టీని బతికించుకునేందుకు ముగ్గురు ఆడవాళ్లు నడుం బిగించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర పేరుతో ప్రజల్లో చైతన్యం తెస్తున్న విషయం తెలిసిందే. ఇక వైఎస్ విజయమ్మ , వైఎస్ భారతి ఇద్దరు కలిసి పార్టీ పై ద్రుష్టి పెట్టేకుందుకు రంగం సిద్దమైంది. తెలంగాణ నేతల నిష్క్రమణలతో డీలా పడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ లో మరింత జోష్ నింపేందుకు భారతి రంగంలోకి రానున్నారు.ఇప్పటివరకు జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రజల్లోకి వచ్చారు.

 

ఇప్పటివరకు భర్త అరెస్టు..నిరసన కార్యక్రమాలకు తప్ప నేరుగా ప్రజలతో మమేకం అయ్యింది లేదు. పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారటం.. ఉన్న నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకునేందుకు సిద్ధం కావటంతో పార్టీలో నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు తమ దగ్గరున్న ఆఖరి ఆస్త్రాన్ని బయటకు తీయనున్నారు. స్వహతగా భారతి మంచి ఆలోచనపరురాలు. ఏ విషయాన్నైనా క్షున్నంగా అద్యయనం చేయటం ఈమెకు ఆలవాటు. పార్టీ ప్రసంగాల్లో విజయమ్మ ఆకట్టుకునేలా మాట్లాడలేకపోవటం.. అనుకున్నంత స్పందన రాని నేపథ్యంలో భారతి ఎంట్రీ ఆ కొరత తీరుస్తుందని భావిస్తున్నారు. పలుమార్లు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె మంచి వక్తగా పేరొందారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో విజయమ్మ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను, షర్మిలా సీమాంధ్ర వ్యవహారాల బాధ్యులుగా వ్యవహరించే అవకాశం ఉంది. భారతి ఎంట్రీతో.. ఆమె అత్తకు తోడుగా నిలవనున్నారు. అయితే భారతి ఎంట్రీ తో రాజకీయాలలో మరో మహిళా నాయకురాలు ప్రజలకు పరిచయం అవుతున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే కోడలు దిద్దే పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more