Actress roja join to mega compound

actress roja, roja u-turn, nagababu and roja, nagababu roja romance, roja and chiranjeevi, mega heroes,

actress roja join to mega compound , u-turn to roja

మెగా కుటుంబానికి దగ్గరవుతున్న రోజా?

Posted: 08/01/2013 11:03 AM IST
Actress roja join to mega compound

సినీ నటి రోజ ఇప్పుడు తన మైండ్ సెట్ ను మార్చుకుంది. గతంలో మెగా కుటుంబం పై ఘాటైన విమర్శలు చేసిన రోజ మెల్లగా యూ టర్న్ తీసుకుంటుంది. ఇటీవల కాలంలో మెగా హీరోలకు వల వేస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. నటుడు నాగబాబు తో కలిసి బుల్లితెరపై పండిస్తున్న రొమాన్స్ కామెడీ షో తో .. వీరి బంధం బలపడినట్లు సమాచారం. ఈ ఇద్దరి మద్య మైత్రి సంబంధంతో .. మెగా హీరోలకు రోజ వల వేస్తున్నట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమాలో పాటకు బుల్లితెర పై రోజ డాన్స్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో టీడీపీ మహిళ అధ్యక్షరాలుగా ఉన్నప్పుడు, పీఆర్పీ పార్టీ అధినేత చిరంజీవి కుటుంబం పై వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం మెగా అభిమానులు ఇంక మరిచిపోలేదు. కానీ రోజ మాత్రం గతం పక్కన పెట్టి.. మెగా హీరోలతో రొమాన్స్ కు సిద్దమైనట్లు సమాచారం. ఎంతైన రాజకీయ నాయకురాలు కాబట్టి .. ఆ మాత్రం సిగ్గు వదిలేయకపోతే.. సినిమా ఛాన్స్ రావు అని విషయం తెలుసుకుంది. ఇటీవల రాజకీయం కంటే.. సినిమాలపైన రోజ ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. అంటే హీరోయిన్ పాత్రలు కాదులేండి, హీరోకు అమ్మగా, హీరోయిన్ కు తల్లిగా, అత్తగా , అక్కగా ఇలాంటి క్యారెక్టర్లతో రోజ టాలీవుడ్ లో తెరపై వికసిస్తుంది. ఏమైన రోజ మెగా హీరోల వెనుక పడటం చాలా ఆశ్చర్యంగా ఉందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more