Chiranjeevi comments on rajamouli magadheera movie

megastar chiranjeevi speech at yevadu audio release, chiranjeevi speech at yevadu audio launch, chiranjeevi comments on rajamouli magadheera movie, chiranjeevi to release yevadu audio, yevadu audio cd launched by chiranjeevi, audio launch of ram charan, breaking news, ap politics, political news, andhra news

chiranjeevi comments on rajamouli magadheera movie

రాజమౌళి బలుపు పై దెబ్బ కొట్టిన చిరంజీవి ?

Posted: 07/02/2013 11:53 AM IST
Chiranjeevi comments on rajamouli magadheera movie

ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే సినిమా హిట్ అనే టాక్ టాలీవుడ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళి పై ఎలాంటి నెగెటివ్ రూమార్స్ టాలీవుడ్ లేవు. కానీ రాజమౌళి లో ఒక విచిత్రమై బలుపు ఉందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. రాజమౌళి తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావటం, ప్లాప్ లేని దర్శకుడిగా పేరు రావటంతో జక్కన్నలో కొంచెం బలుపు పెరిగిందని సినీ వర్గాలు టాక్. రాజమౌళి మెగా కంపౌండ్ లో అడుగు పెట్టి, మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో ‘మగధీర ’ సినిమా తీసి సరికొత్త రికార్డులు స్రుష్టించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత జక్కన్న నోటిదురుసు మాటలతో, మెగా వారి పై కామెంట్స్ చేసినట్లు అప్పట్లో పుకార్లు ఫిలింనగర్లో చకర్లు కొట్టాయి. ఆ మాటలను సీరియస్ గా తీసుకున్న మెగా స్టార్ చిరంజీవి, తన కొడుకు రామ్ చరణ్ చేత, కొత్త దర్శకుడి డైరెక్షన్ లో మెగా ‘రచ్చ’ ఏమిటో వెండితెరపై చూపించి, జక్కన్నచేత మెగా ఖాజాలు తినిపించారు.

అప్పటి నుండి జక్కన్నకు మెగా వారి మద్య వివాదం నలుగుతుందనే విషయం ఫిలింనగర్ కోడైకూస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన ‘ఎవడు ’ ఆడియో ఫంక్షన్ కు కేంద్ర పర్యాటక మంత్రి మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామచరణ్ తో కలిసి హాజరయ్యరు. ఎవడు ఆడియో ఫంక్షన్ వద్ద మెగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఒకే వేదిక పై మెగాస్టార్ , మెగా పవర్ స్టార్స్ ల వెలుగులో అభిమానులు మెగా ఆనందంతో మురిసిపోయారు. అయితే ఆ సందర్బంలో .. మెగాస్టార్ చిరంజీవి మాట్లడుతూ.. ఎవడు సినిమా ‘మగధీర ’ సినిమా ను మించిపోతుందని ఆయన అన్నారు. మగధీర కంటే ఎవడు సినిమా చాలా బాగుంటుందని ఆయన చెప్పటం జరిగింది. చిరంజీవి మగధీర సినిమా గురించి పదే పదే చెప్పటంతో.. వేదిక మీద ఉన్న వారు రాజమౌళి బలుపు పై మెగా స్టార్ గట్టి దెబ్బ కొట్టాడని చెవులుకొరుకుంటున్నారు. మెత్తం మీద జక్కన్న ‘ఎవడు ’ అనే మాటలు వేధిక మీద వినిపించినట్లు గా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more