Political diggivjay singh iron leg

diggivjay singh iron leg, congress party, diggivijay singh, andhra pradesh in charge, cm kiran kumar reddy, sonia gandhi, rahul gandhi,

diggivjay singh iron leg

రాష్ట్రంపై ఐరన్ లెగ్ .. కాంగ్రెస్ కే నష్టం?

Posted: 06/29/2013 01:13 PM IST
Political diggivjay singh iron leg

ఎక్కడ చూసిన ఐరన్ లెగ్ అనే మాట తరుచుగా వినబడుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ మాట ఎక్కువుగా వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో కూడా ఐరన్ లెగ్ అనే మాట తరుచుగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ పై కూడా ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. అయితే ఇటీవల కర్నాటక రాజకీయాల్లో కూడా రాహుల్ గాంధీకి ఆ ముద్రపడేది ..కానీ కొంచెంలో రాహుల్ గాంధీ తప్పించుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం పై ఐరన్ లెగ్ ప్రభావం పడబోతుందనే ప్రచారం జరుగుతుంది. అంటే రాహుల్ గాంధీ కాదులేండీ.. ఇటీవల మన రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ది కూడా ఐరన్ లెగే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గతంలో దిగ్గీ రాహుల్ గాంధీ కి సలహాదారుడుగా ఉండేవారు. దిగ్గీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే విషయం ఐరన్ లెగ్ అభిమానులు అంటున్నారు. రాష్ట్రం పై ఐరన్ లెగ్ ప్రభావం ఉన్న లేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం ఖాయమనే కాంగ్రెస్ నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ ఐరన్ లెగ్ జూలై 1న రాష్ట్రంలో అడుగుపెడుతుంది. అయితే అప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఇంక డీప్ గా ఈ ఐరన్ లెగ్ మహిమలు ఏమిటో చూడలంటే మాత్రం, 2014లో ఎన్నికల్లో బయటపడతాయని మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. ఐరన్ లెగ్ మహిమ అంటారు. అదే గెలిస్తే.. నల్లారి కిరణ్ మహిమ అని అంటారు. కిరణం .. డిగ్గీ మహిమలతో ఏం చేస్తారో చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh