Megastar chiranjeevi and power star pawan kalyan

megastar chiranjeevi, power star pawan kalyan, yevadu audio release, yevadu cinema, chiranjeevi, ramchanran tej, allu arjun, allu aravind, shruti hasan, devi sri prasad, dil raju, bandla ganesh, mega fans,

megastar chiranjeevi and power star pawan kalyan

ఎవడు లేని లోటు ఏమిటో చిరంజీవికి తెలిసింది.

Posted: 07/02/2013 01:37 PM IST
Megastar chiranjeevi and power star pawan kalyan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు ’ సినిమా ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. ఎవడు ఆడియో ఫంక్షన్ కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రావటంతో మెగా అభిమానుల్లో సందండి నెలకొంది. కానీ ఆడియో ఫంక్షన్ మొదలైన దగ్గర నుండి మెగా అభిమానుల్లో ఎవరో లేని లోటుతో అభిమానులు అసంత్రుప్తిగా కనించారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఒకే వేధిక మీద మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నప్పటికి మెగా అభిమానుల కళ్లు ఎవరి కోసమో, ఏదో పవర్ కోసమే ఆశగా ఎదురుచూస్తూ .. నలుదిక్కుల వైపు వెతుకూతు కనిపించాయాని మీడియా వర్గాలు అంటున్నాయి. ఎవడు ఆడియో ఫంక్షన్ ను ఎంజాయ్ చేస్తున్నాప్పటికి మెగా అభిమానులు మాత్రం తమ అభిమానమైన పవర్ కోసం ఎదురుచూడటం చూస్తే వేదిక మీద ఉన్న వారికే ఆశ్చర్యం కలిగింది. పవనిజం, పవర్ మెగా అభిమానుల్లో ఎలా పాతుకుపోయిందో మెగాస్టార్ చిరంజీవి కళ్లరా చూసి.. ఆనందపడిపోయాడు. తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మెగా అభిమానులు ఎలా తపించిపోతున్నారో, చిరంజీవి ఎవడు ఆడియో ఫంక్షన్ ద్వారా బయటపడింది. మెగా అభిమానులు మెగా సందడితో పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ మెగా అభిమానులు పెట్టిన కేవ్వు కేకలో ఉన్న పవర్ ఏమిటో మెగా స్టార్ చిరంజీవికి అర్థమైంది. మూడు స్టార్ కళ్లముందు కనువిందుగా ఉన్నప్పటికి, మెగా అభిమానులు పవర్ స్టార్ కోసం పడే తపనేమిటో తెలిసి.. అభిమానులకు చిరంజీవి సర్థిచెప్పలేకపోయారు. మొత్తం మీద ఎవడు ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ లేని లోటు ఏమిటో కనిపించిందని నిర్మాత బండ్ల గణేష్ బహిరంగంగానే అన్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more