Minus points and plus points to balupu movie

minus points and plus points to balupu movie, raviteja balupu, balupu telugu movie review, raviteja balupu telugu movie review, balupu movie review, balupu movie rating, balupu review, balupu rating, ravi teja balupu review, telugu review, rating, ravi teja, shruti hassan, anjali, telugu latest movies, balupu, wallpapers, photo gallery, videos, trailers, balupu songs, cast and crew, balupu telugu movie, stills, photos, movie release date

Minus points and plus points to Balupu movie

బలుపు మైనస్ లు ప్లస్ లు ఇవే

Posted: 06/29/2013 11:02 AM IST
Minus points and plus points to balupu movie

ప్లాపులతో అల్లడిపోతున్న రవితేజకు బలుపు మంచి బలాన్ని ఇచ్చింది. బలుపు బలం కొంచెం పెరిగిఉంటే రవితేజ బలుపు ఇంక మంచి మార్కులు పడే అవకాశలు ఉన్నట్లు సినీజనాలు అంటున్నారు. దర్శకుడు మలినేని గోపిచంద్ చాల కష్టపడ్డాడు. కానీ బలుపు కథ కొంచెం రోటీన్ గా ఉండటంతో.. సినీజనాలు కొంచెం నిరాసించారు.

బలుపు బలానికి కారణం ఈ ప్లస్ లే :-

1. కోన వెంకట్ మాటలు, డైలాగ్స్, బలుపుకు ప్రాణం పోశాయి

2. హీరో రవితేజను దర్శకుడు రెండు విధాలుగా పరిచయం చేయటం జరిగింది. గడ్డంతో మాస్ గా అనిపించారు , గడ్డం లేకుండా క్లాస్ గా కనిపించారు. ఈ విషయంలో దర్శకుడుకే మార్కులు పడ్డాయి.

3. శ్రుతిహాసన్ , రవితేజ, బ్రహ్మనందం లా కామెడీ బలుపు కే బలాన్ని పెంచాయి.

4. సినిమా ఎడిటింగ్, లోకేషన్లు రవితేజ బలుపుకు అందంగా కనిపించాయి.

5. శ్రుతిహాసన్ గ్లామర్ ను ఎలాంటి బలుపు లేకుండా తెరపై చూపించటం.

6. హీరోయిన్ అంజలి, ప్రకాష్ రాజ్ బలుపు కు హైలెట్ గా నిలచారు.

7. బలుపుకు తమన్ సంగీతమే పెద్ద బలుపు అని సినీజనాలు అంటున్నారు.

8.  దర్శకుడు మలినేని గోపీచంద్ చాలా కష్టపడ్డాడు.

9. చివరి నిమిషంలో కామెడీతో ఉండటం బలుపు పెద్ద ఫ్లస్ ..

బలుపు బలం తగ్గటానికి కారణం ఈ మైనస్ లే : -

1.బలుపు కథ రోటీన్ గా ఉంది.

2. విలన్ పాత్ర తెలిపోయింది.

3. కథను మలుపు తిప్పటంతో దర్శకుడు విఫలం అయ్యాడు.

4. హీరోయిన్ అంజలి వల్ల కథకు ఉపయోగం లేకుండా పోయింది..

5. ప్రకాష్ రాజ్ ను దర్శకుడు వినిగించుకోలేదు..

6. కథపరంగా బోర్ అనిపించింది.

అయితే మొత్తం మీద 100% బలుపు ఏమిటో తెరమీద చూడొచ్చు...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more