Balupu movie news lucky shruti hassan

balupu movie news : Lucky Shruti hassan, Lock Lips With Shruti, Shruti Haasan beauty in Balupu, Balupu movie, Balupu Movie news, Balupu movie release, Ravi Teja's mass role in Balupu, Actor Ravi Teja, Shrutis stunning beauty, Ravi Teja's Balupu movie, Actress Shruti Haasan,

balupu movie news : Lucky Shruti hassan

రవితెజ దెబ్బకు ఊపిరీపిల్చుకున్న హీరోయిన్?

Posted: 06/28/2013 08:14 PM IST
Balupu movie news lucky shruti hassan

ఈరోజు మాస్ రాజ రవితేజ నటించిన ‘బలుపు ’ సినిమా విడుదలైంది. మాస్ రాజ బలుపు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రవితేజ బలుపు కు తెలుగు ప్రజలు మంచి మార్కులే వేయటంతో.. మాస్ రాజా ఊపిరీపిల్చుకున్నారు. రవితేజ గత సినిమాలు కంటే... బలుపు బెటర్ అనే టాక్ టాలీవుడ్ లో నడుస్తుంది. రవితేజ తో పాటు శ్రుతిహాసన్ కూడా ఊపీరిపిల్చుకుంది. శ్రుతి హాసన్ పై మొదటి నుండి ఐరన్ లెగ్ అనే ముద్ర ఉన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ గబ్బర్ సింగ్ పవర్ తో .. టాప్ వన్ స్థాయికి శ్రుతిహాసన్ వెళ్లిపోయింది. గబ్బర్ సింగ్ సినిమా తరువాత శ్రుతి హాసన్ నటించిన సినిమాలు ఏమి రాలేదు. గబ్బర్ సింగ్ హిట్ తో శ్రుతి సుడి మారిపోయిన తరువాత వచ్చిన చిత్రం ‘బలుపు’. అప్పటికే వరుస ప్లాపులతో రవితేజ నలిగిపోయి.. మాస్ రాజ కాస్తా ప్లాపురాజగా పేరు తెచ్చుకున్నాడు. ప్లాప్ రాజతో జతకట్టి, శ్రుతిహాసన్ బలుపు ఏమిటో చూపించాలనే ఉద్దేశంతో .. అందాలు ఆరబోసింది. బలుపు సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి శ్రుతి హాసన్, ఊపిరీ బిగబట్టి రవితేజతో రొమాన్స్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ఈరోజు బలుపు పై మంచి టాక్ రావటంతో రవితేజ బలుపు దెబ్బ నుండి శ్రుతిహాసన్ ఒక్కసారిగా ఊపీరిపిల్చుకుంది. శ్రుతి హాసన్ నటించి బలుపు సినిమా కూడా హిట్ అనే టాక్ రావటంతో.. శ్రుతిహాసన్ కు ఆనందంగా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. శ్రుతిహాసన్ పై ఉన్న ఐరన్ లెగ్ అనే ముద్ర పోయి .. గోల్డెన్ లెగ్ అనే ముద్రపడినట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ఎలాంటి బలుపు చూపిస్తుందో చూడాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more