What happened to balakrishna

What Happened To Balakrishna, uttarakhanda flood victims, telugu people, chandrababu naidu, lokesh babu, nandamuri family,

What Happened To Balakrishna?

బాలయ్యకు ఏమైంది..?

Posted: 06/26/2013 07:38 PM IST
What happened to balakrishna

నటుడు నందమూరి బాలయ్యకు ఏమైంది? గత కొన్ని రోజులుగా బాలయ్య ఎక్కడ కనిపించటంలేదు? వరదల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలకు బాలయ్య సహాయం ఎందుకు చెయ్యలేదు? నిన్నటి వరకు తెలుగు ప్రజలే నా ఊపిరి, నా ప్రాణం, తెలుగు వారి కోసం ఏమైన చెయ్యటానికి నా కుటుంబం ఎప్పుడు ముందుంటుంది అనే చెప్పిన బాలయ్య ఎక్కడా? ఆయన కుటుంబం ఎక్కడ కనిపించలేదు? తెలుగు వారికి నందమూరి కుటుంబ సభ్యులు సహాయం చెయ్యరా? అసలు ఏం జరిగింది. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని ఆదుకోవటంతో ఎందుకు వెనకబడి పోయారు.? అనే ప్రశ్నలు బాలయ్య అభిమానుల్ని, తెలుగు ప్రజలను వేధిస్తున్నాయి. ఒక పక్క ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వరకు బాలయ్య బావ (చంద్రబాబు) బాలయ్య అల్లుడు లోకేష్ బాబు, తెలుగు ప్రజలకు సహాయ చర్యలు అందించటంలో మునిగిపోయారు. కానీ ఎప్పుడు బావ వెంటే ఉండే బాలయ్య కనిపించకపోవటంతో రాజకీయ అనుమానాలు తలెత్తున్నాయాని రాజకీయ నాయకులు అంటున్నారు. బాలయ్య మీడియాలో కూడా తెలుగు బాధితుల గురించి స్పందించటక పోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలుగు ప్రజలు అంటున్నారు. తెలుగు ప్రజల అభిమానం మాత్రం బాలయ్య కు కావాలి? తెలుగు ప్రజలు ఆపదలో ఉంటే, వారిని ఆదుకోవటానికి బాలయ్యకు సమయంలో లేదా అని తెలుగు వారు అడుగుతున్నారు. రాజకీయ నాయకుడు కాకపోయిన, తెలుగు ప్రజల అభిమాన హీరోగా బాధితుల పట్ల చిన్నసానుభూతి ప్రకటన చేసి ఉంటే.. బాగుండేదని టిడిపి నాయకులు చెవులుకోరుకుంటున్నారు. బాలయ్య దూరంగా ఉండటానికి కారణం చంద్రబాబేనట. బాలయ్యను కావాలనే చంద్రబాబు దూరంగా పెట్టాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పబ్లిక్ ఫోకస్ తో లోకేష్ ను హైలెట్ చెయ్యటానికే బాలయ్యను దూరంగా పెట్టడం జరిగిందనే విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఏమైన బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాలయ్య మీద ఉన్న విషయం మరిచిపోయినట్లుగా కనిపిస్తుందని బాలయ్య తెలుగు అభిమానులు అంటున్నారు. మొత్తం మీద అల్లుడు కోసమే తెలుగు ప్రజలకు దూరంగా ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more