Movie gossip pawan kalyan fans fire on movie director anil sunkara

pawan kalyan, power star pawan kalyan, pawan kalyan fans, action 3D movie director anil sunkara, pawan kalyan fans fire on movie director Anil Sunkara, gabbarsingh movie song, director purijagandh, pawan kalyan latest movies, pawan kalyan latest news

pawan kalyan fans fire on movie director Anil Sunkara

పవన్ ఫ్యాన్స్ చేతిలో దర్శకుడు కి చావుదెబ్బలు

Posted: 06/25/2013 12:34 PM IST
Movie gossip pawan kalyan fans fire on movie director anil sunkara

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కలెక్షన్ల గబ్బర్ సింగ్ అని అందరికి తెలుసు. ఇటీవలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాద్ పవన్ కళ్యాణ్ ప్యాన్స్ దెబ్బతో రుచిచూసి, సారీతో తప్పించుకున్నా పూరి. ఇద్దరమ్మాయిలతో బన్నీచేత చెప్పించిన డైలాగ్ కు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోవటంతో.. పూరి చివరికు కాళ్లబేరానికి వచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ సారి మరో ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన అనిన్ సుంకర్ చేసిన యాక్షన్ 3డి సినిమాలో అతిచేసినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాలోని ‘ఆకాశం అమ్మాయయితే నీలావుంటుందే ’ అనే పాటని అనిల్ సుంకర్ యాక్షన్ 3డి సినిమాలో రెండు గొరిల్లాలపై చిత్రీకరించాడు. అనిల్ సుంకర్ చేసిన పెద్ద పోరపాటేగా ఫ్యాన్స్ గుర్తించారు. అంతే అనిల్ సుంకర్ పై కోర్టు దెబ్బ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ టాక్. పవన్ అభిమానుల పవర్ పుల్ యాక్షన్ కు అనిల్ సుంకర్ 3డి రియాక్షన్ ఎలా ఇస్తాడో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more