Movie gossip kamna jethmalani romance with nagarjuna

kamna jethmalani, king nagarjuna, kamna jethmalani to romance nagarjuna, kamna jethmalani in nagarjuna movie bhai, , kamna jethmalani in bhai movie, bhai movie details, akkineni nagarjuna, veerabhadram, telugu movie news

Kamna Jethmalani romance with Nagarjuna

నాగ్ టచ్ లో అల్లరి హీరోయిన్

Posted: 06/17/2013 07:18 PM IST
Movie gossip kamna jethmalani romance with nagarjuna

టాలీవుడ్ లో మన్మథడు ఎవరు అంటే వెంటనే అక్కినేని నాగార్జున పేరు చెబుతారు. గ్రీకువీరుడుగా టాలీవుడ్ లో రెచ్చిపోతున్నాడు. హీరో నాగార్జున వెండితెపైనే మన్మధుడు కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన మన్మధుడు అని నిరూపించాడు. బిజినెస్ లో కూడా నాగ్ ‘టచ్ ’లో ఉంటాడు. ‘నిన్నే పెళ్లాడతా ’ అనే సినిమా నుండి హీరోయిన్ టబుతో టచ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి టచ్ గురించి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరికి తెలిసిందే. అయితే నాగ్ రీసెంట్ గా కామెడీ నటుడు అల్లరి నరేష్ హీరోయిన్ తో టచ్ లో ఉన్నట్లు ఫిలింనగర్లో పుకార్లు పుట్టాయి. హీరోయిన్ కామ్న జెఠ్మలానీ తో నాగ్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కలియక ‘కింగ్ ’సినిమాలో ఒక పాటే కారణమని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఆ సమయంలో కామ్న నాగ్ తో ఫ్రీగా చేసినట్లు సమాచారం. ఆ ఫ్రీనెస్ ను నాగ్ బాగా ఉపయోగించుకోవటం జరుగుతుందని ఫిలింనగర్ టాక్. ఆ టచ్ తో దర్శకుడు వీరభద్ర చౌదరి దర్శకత్వలో వస్తున్నా ‘భాయ్ ’ సినిమాలో కామ్నకు స్పెషల్ పాత్ర కల్పించి అవకాశం ఇవ్వటం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. నాగ్ ఇచ్చిన టచ్ ను ఉపయోగించుకోని కామ్న మంచి స్థాయికి వెళ్ళుతుందో లేదో చూడాలి. ఇలాగే నాగ్ టచ్ కోసం కొంతమంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. అందరికి నాగ్ అవకాశం ఇస్తాడని అనుభవం అయిన హీరోయిన్స్ చెబుతున్నారని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more