Movie gossip young actresses hot question

young actress in tollywood, actress new movies, lip lock, bikini, romance scenes, movie producers, movie directors, actors, breaking news, film news, movie reviews, telugu movies, 2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news, telangan bandu,

young actresses hot question?

అసలు ఏం చూపించాలి?

Posted: 06/15/2013 11:12 AM IST
Movie gossip young actresses hot question

అసలు ఏం చూపించాలి..? ’ అనేక అర్థాలు వస్తాయి..కానీ మనం సినిమా రంగంలో కొంతమంది హీరోయిన్లు అనుభవిస్తున్న బాధ గురించి తెలుసుకుందాం. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోవటం సహజం. కానీ కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీటిలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు కొట్టుకొని పోతున్నాయి. ఈ విషయం వెండితెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. చీరలో కనిపించే అందాలను చూసి మురిసిపోయిన సినీజనాలకు.. బికీనీలు రాకతో ..వ్యవస్థ విచ్చిన్నం వైపు పరుగులు తీయ్యటం మొదలు పెట్టింది. కొంత నిర్మాతలు, దర్శకులు, కథ పక్కన పెట్టి, హీరోయిన్ శరీర సౌష్టగం మక్కువ చూపుతున్నారు. సినిమాలో, బికీనీ సీన్, లిప్ప్ లాక్, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి, హీరోయిన్ ఉండాల్సిన లక్షణాలను చెడగొడుతున్నారు. ఆ సినిమాలో ఒక కుర్ర హీరోయిన్, హాట్ నటించింది, తన అందాలను వెండితెరపై ఆరబోసింది కాబట్టి ఆమెకు మరో సినిమాలో ఛాన్స్ ఇద్దాం అనే నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. వీరు చూపించమంటున్నారు.. హీరోయిన్స్ చూపిస్తున్నారు.. సినీజనాలు చూస్తున్నారు. ఇందులో ఎవరి తప్పులేదు. కానీ దీని వల్ల వ్యవస్థ చెడిపోతుందనే విషయం ఏ ఒక్కరు ఆలోచించటంలేదు.? కారణం.. ఫాస్ట్ క్యాష్, స్పీడ్ గా పెరగడం, సెలబ్రిటి హోదా కోసం తహతహలాడటం? ఇక్కడ ‘‘పెరుగుట విరుట కొరకే ’’ అనే సామెత మరిచిపోతున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ.. లిఫ్ లాక్ లేకుండా హీరోయిన్స్ నటించలేడు.. టాలీవుడ్ లో ఇటీవల లిఫ్ లాక్ తీసుకున్న హీరోల్లో బన్నీ పేరు వినబడుతుంది. సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా ఈ ముద్దు కోసం అల్లరి చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న హీరోయిన్లు చెప్పులేని బాధ అనుభవిస్తున్నారు. హోమ్లీగా ఉండే హీరోయిన్లు .. వెండితెరపై శరీర అందాలను ఆరోబోస్తున్నారు. వారు ఎంత చూపించినా ..ఇంక ఇంక చూపించండనే విధంగా వారి ఒత్తిడి పెరుగుతుంది. అందుకే హీరోయిన్లు అసలు ఏం చూపించాలి? మీరే చెప్పిండి అనే స్థాయికి హీరోయిన్లు ఎదిగిపోయారు. రీసెంట్ గా ముఖం పై ముడతలు పడిన హీరోయిన్ కూడా నేను ముద్దు సీన్లు రెఢీ అంటూ ప్రకటన చెయ్యటం విడ్డురంగా ఉందని కుర్ర హీరోయిన్లు కుళ్లు కుంటున్నారు. అన్ని అందాలు అరుగుదలకు వచ్చిన ఆమే చూపిస్తే .. మేము మాత్రం ఏం తక్కువ తిన్నం అంటూ కుర్ర హీరోయిన్స్, ముద్దు, బికీనీ, పడక సీన్, వేశ్య, ఏదైన సరే మేము చూపించటానికి రెఢీ అంటూ నిర్మాతలకు, దర్శకులకు షాకిస్తున్నారు. హీరోయిన్లు ఇంత బరితెగించి .. మేము చూపిస్తాం బాబాయ్ అంటే.. ఏ నిర్మాత, దర్శకుడైన అవకాశాలు ఎందుకు ఇవ్వారు చెప్పండి? ఒకటి రెండు సినిమాల్లో ఉన్నవి అన్నీ చూపిస్తారు...? ఇక తరువాత చూపించటానికి వారి వద్ద ఏం ఉంటుంది..? ఇంక ఏం చూపించాలి అనే మాటలు హీరోయిన్ల నోటి నుండి రాలుతుంటాయి.. కానీ సినిమాల్లో అవకాశాలు చిన్నగా కనుమరుగవుతాయి.. వారి నటన జీవితానికి శుభం కార్డు పడుతుంది..?  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Amalapal likes queen charector

  యువరాణిపై అమలా పాల్ మోజు

  Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

 • Dasari narayana rao talks about srihari

  నిజం మాట్లాడిన దాసరి?

  Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

 • Sonia gandhi temple in telangana

  హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

  Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

 • Rajiv kanakala suma life story

  నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

  Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

 • Ram gopal varma vs dhanalakshmi

  వర్మ నోర్ముసుకో..?

  Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh