Telugu movie gossip balupu brahmanandam gangnam style dance

balupu brahmanandam gangnam style dance, rahmi and shruti haasans gangnam dance in balupu movie, making of brahmi open gangnam style dance, ravi teja, shruti haasan, anjali, balupu, telugu movie, director malineni gopi chandu, balupu release june 28th, telugu movie news, breaking news, film news, movie reviews, telugu movies

Balupu Brahmanandam Gangnam style dance

గోపీచంద్ ముందు బ్రహ్మనందం ‘బలుపు ’

Posted: 06/17/2013 07:33 PM IST
Telugu movie gossip balupu brahmanandam gangnam style dance

ఈ మద్య కాలంలో ప్రద్మశ్రీ డాక్టర్ బ్రహ్మనందం తన బలుపు ఏమిటో అందరికి చూపిస్తున్నారు. రీసెంట్ టాలీవుడ్ లో గోపీచంద్ ముందు బ్రహ్మనందం బలుపు చూపించాడని టాక్ వినిపిస్తుంది. బ్రహ్మనందం బలుపు చూసిన ప్రతి ఒక్కరు గుసగుసలాడుకుంటున్నారు. ఈ వయస్సులో బ్రమ్మీకి ఇంత బలుపు అవసరమా? అని మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. గోపీచంద్ అంటే హీరో గోపీచంద్ కాదులేండి.. దర్శకుడు మలినేని గోపిచంద్. అయితే రీసెంట్ రవితేజతో గోపీచంద్ ‘బలుపు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ రాజా సెంటిమెంట్ ప్రకారం బ్రహ్మనందం ఉంటే సినిమా హిట్ట్ అవుతుందననే సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే. బ్రహ్మానందం , రవితేజ కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ లే. ఆ సెంటిమెంట్ ను దర్శకుడు ద్రుష్టిలో పెట్టుకొని, బ్రహ్మీ చేత సినిమాలో బ్రహ్మీ గంగనమ్ స్టేప్పులు వేయించి, బ్రహ్మీ కి బలుపు పెంచాడని టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. బ్రహ్మీ బలుపు ఏమిటో తెరపై చూడాలి. అయితే బ్రహ్మీబలుపుకు టాలీవుడ్ లో మంచి రేటు పలుకుతుందని టాక్ వినిపిస్తుంది. బ్రహ్మీ బలుపు చూసి నిర్మాతలు కేకలు పెడుతున్నారని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more