Telugu desam chandra babu naidu missing in chalo assembly

chandrababu naidu, chandrababu naidu missing in chalo assembly, tdp, telugu-desam, trs party, chalo assembly, kcr, political parties, congress party, bjp leaders, tdp mlas, telangana chalo assembly, chalo assembly, high tension, hyderabab city, secundrabad, ou students, city to turn chalo assembly programme, kiran kumar reddy, telangana ministers, chalo assembly rally, t-jac activists, andhra politics, politics,chalo assembly telangana,live updates,2013,chalo assembly,telangana chalo assembly,chalo assembly, breaking news, ap politics, political news, andhra news

chandrababu naidu missing in chalo assembly

తప్పించుకున్న చంద్రబాబు..?

Posted: 06/14/2013 08:50 PM IST
Telugu desam chandra babu naidu missing in chalo assembly

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలివిగా తప్పించుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సమితి, టి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ ’ కార్యక్రమానికి మద్దతు అన్ని రాజకీయ పార్టీలు, పార్టీల నాయకులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఛలో అసెంభ్లీ పై ప్రభుత్వం అవలంభించిన తీరుపై నగర ప్రజలు మండిపడుతున్నారు. నగరంలో హైటెన్షన్ జరుగుతుంటే.. టీఆర్ఎస్ నాయకుడు కేసిఆర్, టిడిపి అధినాయకుడు చంద్రబాబు గానీ ఎక్కడ మీడియాకు, ప్రజలకు కనిపించలేదు. చంద్రబాబు ఈరోజు ఇలా ఉంటుందనే తెలిసి, తెలంగాణ కు మద్దతు పలికితే.. ఆంద్రలో ఎఫెక్ట్ ఉంటుందని భావించి .. ఆయన చల్లగా విదేశాలకు చెక్కేశారు. ఈరోజు జరిగే బరువు బాధ్యతలను టిడిపి తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర నేతలపై పెట్టి, బాబు తెలివిగా తప్పించుకున్నాడని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. టిఆర్‌ఎస్‌, టి-జేఏసీ చేపట్టిన ఛలో అసెంభ్లీ లో పాల్గొనాల్సి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు తప్పించుకోవటం జరిగిందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. పరిస్థితులను బట్టి చూస్తే బాబు చేసింది నిజమే అనే అనుమానం కలుగుతుందని తెలంగాణ టిడిపి నాయకులు చెవులుకొరుక్కుంటున్నారు. ఏమైన బాబు తెలివి అమోఘం అని సీనియర్ రాజకీయ మేథావులు అంటున్నారు. ‘‘కర్ర విరగకుండా.. పామును చంపటం’’ అంటే ఇదేనేమో....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more