వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేని లోటు పార్టీ స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీలో నాయకులు మద్య ముదిరిన విబేధాలు కారణంగా.. పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందనే విషయం ఈపాటికి పార్టీలో సీనియర్ నాయకులకు అర్థం అవుతుంది. కానీ వారి వారి ఫోకడల వలనే పార్టీకి నష్టం జరుగుతుందనే విషయం పార్టీలో ఎవరు గుర్తించటలేదని .. వైఎస్ అభిమానులు అంటున్నారు. జగన్ లేని లోటు ఈరోజు బహుబటంగా బయటపడింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు.. ‘ఛలో అసెంభ్లీ ’కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ.. మీడియాలో హడావుడి చేసిన రాజకీయ పార్టీలు ఉన్నాయి.
కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన మూడు పార్టీలలో వైసీపీ ఒక్కటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ పేరును ఇప్పుడు కనుమరుగు చేసే ప్రయత్నం ఆపార్టీ నాయకులే చేస్తున్నరనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ 17 మంది ఎమ్యెల్యే ఉండి కూడా పార్టీ ఉపయోగపడలేదని వైఎస్ అభిమానులు అంటున్నారు. ‘ఛలో అసెంబ్లీ ’లో ఒక్క వైసీపీ నాయకుడైన కనిపించారా? ఏ ఒక్క మీడియా ప్రకటనైన చేశారా? తెలంగాణ గురించి వైసీపీ వైఖరి ఏమిటో తెలిసిపోయిందని తెలంగాణవాదులు, టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
మేము అధికారంలోకి వస్తే నెలలోపు తెలంగాణ ఇస్తామనే ‘ట్యాగ్ లైన్ ’తో ముందుకు పోతున్న బీజేపి నాయకులు ‘చల్ అసెంబ్లీలో ’ హైలేటుగా నిలిచినట్లు తెలంగాణ వాదులు అంటున్నారు. తెలంగాణ లో ముఖ్య నాయకులైన కొండా దంపతులు కూడా ఛలో అసంభ్లీలో కనిపించలేదు. నగరంలో ఉండే నటి రోజా పువ్వు కూడా ఎక్కడ కనిపించలేదని తెలంగాణ వైఎస్ అభిమానులు అంటున్నారు. తెలంగాణలో వైసీపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని తెలంగాణ వైఎస్ జగన్ అభిమానులు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more