Manchu manoj gundello godari movie success meet

manchu manoj, gundello godari movie success meet, gundello godari movie, manchu lakshmi prasanna, taapsee pannu, sundeep kishan, kumar, mohan babu, gundello godari movie

manchu manoj - gundello godari movie success meet

manchu-manoj.gif

Posted: 03/14/2013 07:00 PM IST
Manchu manoj gundello godari movie success meet

manchu manoj - gundello godari movie success meet

గతం సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల కావాలసిన  సినిమా గుండెల్లో గోదారి.  అప్పటి నుండి వాయిదా పడుతూ ఎట్టకేలకు గత వారం విడుదలైంది.   మంచు లక్ష్మీ ప్రసన్న నటిగా ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే  గుండెల్లో గోదారి సినిమా అప్పటి నుండి అనేక కష్టాల కొలిమిలో నలిగి.. చివరకు విడుదలైంది.  ఈ సినిమా పై  ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచు లక్ష్మీకి   కొంచెం ఫలితం దక్కిందని  సినీజనాలు అంటున్నారు. ఈ సినిమా వస్తున్న కలెక్షన్లు చూసి  మంచు లక్ష్మీ , మంచు మనోజ్ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ డాక్టర్ మోహన్ బాబు మాత్రం చాలా బాధగా ఉన్నట్లు  సమాచారం.  గుండెల్లో గోదారి సినిమా గురించి  మనోజ్ మాట్లాడుతూ..  మా కుటుంబంలో  నాన్న,  అన్నయ్య,  నేను ఇలాంటి  ప్రయోగాలు  చేసినప్పుడు  జయాపజయాల గురించి  పట్టించుకోలేదు. కానీ  అక్క సొంతగా  ఓ సినిమా  చేస్తుందంటే  మా అందరి ద్రుష్టి  ఆ ప్రాజెక్టు మీద  ఉంటుందని చెబుతున్నారు. గుండెల్లో గోదారి సినిమా కోసం అక్క ఎంత కష్టపడిందో  నాకు తెలుసునని చెబుతున్నారు. అక్క పడిన కష్టానికి  తగిన ఫలితం దక్కిందని మనోజ్ చెప్పటం జరిగింది. 

manchu manoj - gundello godari movie success meet

 

వీరి ముచ్చట్లు చూసిన మోహన్ బాబుకు మాత్రం గుండెల్లో భయం పట్టుకుందట. మళ్లీ ఎక్కడ ముగ్గురు కలిసి  మరో ప్రయోగం చేస్తారో అనే అనుమానం మోహన్ బాబు వేధిస్తుందని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  ఇప్పుటికే తన ఇద్దరి కొడుకుల ప్రయోగాలతో భారీగా నష్టపోయిన మోహన్ బాబుకు  మంచు లక్ష్మీ ప్రయోగంతో కాస్త ఉపశమనం కలిగిన.. ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండదని సినీ పెద్దలు అంటున్నారు.  మోహన్ బాబు ముందే  లక్ష్మీకి ఈ సినిమా చెయ్యద్దని చెప్పినట్లు సమాచారం.  ఇలాంటి సినిమాలు పెద్దగా విజయం సాధించావు అని చెప్పారట. ఆయన చెప్పినట్లుగానే లక్ష్మీ  తీసిన గుండెల్లో గోదారి సినిమా అనుకున్న విజయం సాధించలేదని  సినిమా విశ్లేషకులు అంటున్నారు.  ఇప్పటికే  ఈ సినిమా బడ్జెట్ భారీ ఎత్తున పెరిగిపోయిందని, అందుకే  మంచు లక్ష్మీ సినిమా యూనిట్ సభ్యులకు సగం డబ్బులు కట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  మోహన్ బాబు  మరోసారి  గుండె గోదారి కాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడని  ఆయన సన్నిహితులు గుసగులాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajasekhar jeevitha press meet
Jc diwakar reddy comments on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more